కోడికత్తి పార్టీ కుట్రలను తిప్పికొట్టండి

తెలంగాణలో టీఆర్ఎస్‌ను గెలిపించండంటూ వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చాడని… కోడికత్తి పార్టీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సూచించారు. నిజాంపేట రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో కాపు సామాజిక వర్గం ఉందని.. వారి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకునే బాధ్యతను ప్రజా కూటమి తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Loading…