తెలంగాణ ఉద్యమకారుడి దీన పరిస్థితి…. TRS పార్టీ, ప్రభుత్వం ఆదుకోవాలని మనవి

గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెరాస పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మరియు IT శాఖ మంత్రివర్యులు KTR గార్కి నమస్కరించి తెలియజేయునది ఏమనగా!
అయ్యా
నేను అనగా గండమల్ల నవీన్ S /O నర్సయ్య , ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామస్థుడిని

విషయం: అయ్యా KTR సారు గారు 2005 నుండి 2014 వరకు TRS ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను కానీ దురదృష్టవశాత్తు 2014 లో రోడ్డుప్రమాదంలో వెన్నుముక విరిగి అప్పటినుండి మంచానికే పరిమితమైవున్నాను. నేను దళిత కుటుంబానికి చెందిన ఉద్యమకారుడిని. KTR సార్ ఏప్రిల్ 09 – 2018 న ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు మా తల్లిదండ్రులను కలిసి నన్నుపార్టీ తరుపున ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా రాలేదు సార్. ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం ప్ర్రాణలుఅర్పించినా నా కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షలు ఇచ్చేవారు కదా. ఉద్యమంలో పాల్గొన్న నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంటే TRS PARTY గాని, ప్రభుత్వం గాని ఇంతవరకు ఏ సహాయం అందించలేదు. రాష్ట్రం సాధించాం కానీ మన ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతో మందిని ఆదుకుంటుంది కానీ ఉద్యమంలో పాల్గొని ఇన్ని కష్టాలలో వున్నా నన్ను కూడా ఆర్ధికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాను. ఈ రోజు నా తల్లిదండ్రులు వున్నారు కాబట్టి నన్ను చూసుకుంటున్నారు. తర్వాత నా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తున్నాను. కావున నేను దళితుడిని ఉద్యమంలో పాల్గొన్నాను కాబట్టి ప్రభుత్వం ఇది దృష్టిలో ఉంచుకొని నాకు మూడెకరాల పొలంను double bedroom ఇల్లును ఆర్ధికంగానూ మందులకు నెలకు 5 నుంచి 6 వేలవరకు ఖర్చు అవుతుంది. కావున నన్ను ఆర్ధికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. గత నాలుగున్నర సంవత్సరాలుగా మంచానికే పరిమితమై నరకం అనుభవిస్తున్నాను. నేను నా తల్లిదండ్రులు చేసే అప్పులను మరియు నాగురించి వాళ్ళు పడే కష్టాన్ని చూడలేకపోతున్నాను. ఈ వయసులో వారికి అండగా వుండాల్సిందిపోయి వారికి భారంగా మారాను. కావున TRS PARTY , ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాను.

గమనిక: ప్రభుత్వం తరపున కానీ పార్టీ తరపున కానీ ఎటువంటి సహాయం అందనిచో నేను నా తల్లిదండ్రులకు భారం కాదల్చుకోలేదు. నేను ఏదయినా అఘాయిత్యం చేసుకొని వారికి భారం తగ్గించాలి అని నిర్ణయించుకున్నాను. పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుక వచ్చిన ఎటువంటి హామీ లభించలేదు. కాబట్టి పార్టీ నాయకులు అధికారులు స్పందించి నన్ను ఆర్ధికంగా ఆదుకుంటారని దళిత ఉద్యమ కారునిగా కోరుకుంటున్నాను. తర్వాత ఏమైనా జరిగిన తర్వాత మా దృష్టికి రాలేదు అని చెప్పకండి సార్. TRS PARTY , ప్రభుత్వం నుండి సహాయం అందుతుందని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆతర్వాత నేను తీసుకునే నిర్ణయాలకు TRS పార్టీ దగ్గరనుండి, ప్రభుత్వం దగ్గరనుండి నాకు సహాయం అంధక పోవడమే కారణంగా భావించవచ్చును

జై తెలంగాణ జైజై తెలంగాణ

ఇట్లు
తెలంగాణ ఉద్యమకారుడు
గండమల్ల నవీన్
సుబ్లేడు గ్రామం
ఖమ్మం జిల్లా .
MOBILE & PAYTM : 9912577645
బ్యాంకు అకౌంట్ నెంబర్: Mr. Naveen Gandamalla, A/C:73117899253, APGVBank, Branch: 4131 Sublaid, IFSC Code: SBI0RRAPGB
మరొక అకౌంట్ నెంబర్: Mr.Santhosh.Mettu, A/C: 20247159765, SBI Bank, Branch: Bank Colony Branch , Khammam. IFSC Code: SBI0016088

Loading…