[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » వరల్డ్ న్యూస్ » ట్రంప్ కు షాక్ ఇచ్చిన జార్జ్ బుష్

ట్రంప్ కు షాక్ ఇచ్చిన జార్జ్ బుష్

bush-not-voting-for-trump
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ కు ఓ షాక్ తగిలింది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జ్ బుష్ సాధారణంగా ట్రంప్ కే ఓటు వేయాలి. కానీ ఆయన ట్రంప్ కు ఓటు వేయలేదు… ఈ ఎలక్షన్లలో ట్రంప్ కు గానీ హిల్లరీకి గానీ ఓటు వేయకూడదని బుష్ నిర్ణయించుకున్నారట. తన సొంత పార్టీకి చెందిన బుష్ తనకు ఓటు వేయకపోవడం ట్రంప్ ను చాలా బాధించే అంశమని ప్రచారకర్తలు అంటున్నారు. అయితే జార్జ్ బుష్ నిర్ణయం తన పై ప్రభావం చూపదని మరియు ఈ విషయం బాధాకరమని ట్రంప్ తెలిపారు.

Loading...
[X] Close
Share