[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » వరల్డ్ న్యూస్ » జపాన్ లో భూకంపం – Indion News

జపాన్ లో భూకంపం – Indion News

6-2-magnitude-earthquake-hit-eastern-japan

జపాన్ లో ఈ రోజు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.2 గా నమోదయింది. సెందాయ్ నగరంలో ఈ భూకంపం సంభవించింది. సముద్ర తీరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు. కాగా భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని, సునామీ వచ్చే అవకాశం కూడా ఏమాత్రం లేదని అధికారులు చెప్పారు.

Loading...
[X] Close
Share