[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » వరల్డ్ న్యూస్ » న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

7-5-m-earthquake-strikes-new-zealand
న్యూజిలాండ్‌లో కొద్దిసేపటిక్రితం భారీ భూకంపం సంభవించింది. దాని భూకంప తీవ్రత 7.4 గా నమోదైంది. క్రైస్ట్‌ చర్చ్‌ కు సుమారు 91 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంప కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని యూఎస్‌ పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Loading...
[X] Close
Share