[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » వరల్డ్ న్యూస్ » అమెరికాలో అగ్నిప్రమాదం – ఇద్దరు భారతీయుల సజీవ దహనం

అమెరికాలో అగ్నిప్రమాదం – ఇద్దరు భారతీయుల సజీవ దహనం

a-couple-from-nellore-dies-in-america-due-to-fire-accident
అమెరికా: డల్లాస్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. నెల్లూరులోని ఏఎన్‌పేట మండలం పెద్దబ్బిపురానికి చెందిన దంపతులు పార్థసారథి, లీలావతి డల్లాస్ లో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందారు. వారి మృతి వార్త తెలియగానే పెద్దబ్బిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను భారత్ కు తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

Loading...
[X] Close
Share