[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » రెచ్చగొడుతున్న హాట్ యాంకర్…దానికి రెడీ అట

రెచ్చగొడుతున్న హాట్ యాంకర్…దానికి రెడీ అట

anchor anasuya ready to do more movies

తెలుగు బుల్లితెర యాంకర్లలో అనసూయ అంత హాట్ బ్యూటీ మరొకరు లేరనే చెప్పాలి. 30 ఏళ్ల వయసు ఆపై ఇద్దరు పిల్లలు.. ఐనా ఈ భామ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్ ని మెయింటేన్ చేస్తోంది. దీంతో అవకాశాలు అనసూయను వెతుక్కుంటూ వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన తో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఆనసూయ ఆ తరువాత క్షణం మూవీ చేసింది. రెండు హిట్ సినిమాలే. ఓ వైపు సినిమాలు చేస్తూనే గ్లామర్ పైనా దృష్టిపెట్టింది. క్షణం మూవీ తరువాత కష్టమైన వర్కౌట్లు చేసి మంచి ఫిజిక్ సాధించింది. ఇదే సమయంలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో దర్శకనిర్మాతలకు సిగ్నల్స్ ఇచ్చింది అమ్మడు. ఈ క్రమంలో మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌ విన్నర్‌ సినిమాలో ఓ ఐటెం పాట చేసింది. ఇక ఈ గ్యాప్ లో మళ్లీ ఫోటో షూట్స్ తో మత్తెక్కిస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ.తాజాగా అనసూయ ఓ ఫోటో సెషన్‌లో పాల్గొంది. వైట్‌ టాప్‌, బ్లాక్‌ బాటమ్‌తో అందరి మనసులు దోచుకుంది ఈ హాట్ యాంకర్. ఇప్పటికీ బుల్లితెరను పూర్తిగా వదలని అనసూయ వచ్చే ఏడాది మరిన్ని సినిమా అవకాశాలు అందుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంటే.. వెంకటేష్ నెక్స్ట్ చేయబోతున్న ఆడవాళ్లకు జోహార్లు మూవీలో అనసూయ నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. అనసూయ కెరియర్ ఇక జెట్ స్పీడ్ తో దూసుకెళ్లడం ఖాయమనే చెప్పాలి.

Loading...
[X] Close