[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » వరల్డ్ న్యూస్ » ట్రంప్ వ్యతిరేక ర్యాలీలో తుపాకుల మోత

ట్రంప్ వ్యతిరేక ర్యాలీలో తుపాకుల మోత

anti-trump-rally-protests
డోనాల్డ్ ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా సీటిల్ నగరంలో జరిగిన ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో 5 మంది గాయ‌ప‌డ్డారు. కొంత మంది వ్యక్తుల మధ్య వాగ్వాదమే ఈ సంఘటనకు కారణమని సమాచారం. ఆ ర్యాలీలో ఉన్న వ్యక్తితో గొడవ పడిన మరో వ్యక్తి అక్కడినుండి బయటకు వచ్చి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ర్యాలీ వద్దే ఉన్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడినవారిని హాస్పిటల్ కి తరలించారు.

Loading...
[X] Close