[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Author Archives: Indion News (page 2)

Author Archives: Indion News

‘మహేష్‌బాబు’ ఓ జాతి ద్రోహిగా మిగిలిపోతాడు : వర్మ సెన్సేషనల్ కామెంట్స్

ram gopal varma sensational comments on mahesh babu over special status

వర్మ మరోసారి సంచలన కామెంట్స్ చేసి మీడియా కి ఒక పెద్ద న్యూస్ లా మారిపోయాడు. నిన్న మొన్నటి వరకు మెగా ఫామిలీ పై ట్విట్టర్ బాణాలు ఎక్కు పెట్టిన వర్మ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని టార్గెట్ చేసాడు. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే ‘ఏపీ’ ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమానికి అసలు మహేష్ బాబు ఎందుకు మద్దతు పలకటం లేదని ట్విట్టర్లో ప్రశ్నించాడు రాంగోపాల్ వర్మ.’మహేష్ బాబు తమిళ పండుగైన ...

Read More »

సుజనా చౌదరే ‘పంది’ అన్న సినీ రచయిత

chinni krishna sensational comments on sujana chowdary

కోడి పందాలు,పందుల పందాలు వేసుకోండని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రత్యేక హోదా కోరుతున్న వారిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.సినీ రచయిత చిన్ని కృష్ణ సుజనా చౌదరి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. AP ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న సుజనా చౌదరే పంది అని విమర్శించారు. అలాంటి పంది వైన నీతోనే ఆట స్టార్‌ చేస్తామని ఆయన చిన్ని కృష్ణ హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌లను విమర్శిస్తే ఊరుకోబోమన్నారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న విద్యార్థులను ...

Read More »

సంపూర్ణేష్‌ బాబుని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

sampoornesh babu arrested in visakhapatnam

ప్రత్యేక హోదా కోరుతూ యువత చేపడుతున్న మౌనదీక్షకు మద్దతుగా విశాఖ వచ్చిన సినీ హీరో సంపూర్ణేష్‌ బాబును పోలీసులు అరెస్టు చేశారు. సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజతో కలిసి విశాఖ చేరుకున్న సంపూర్ణేష్‌ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. పోలీసులు విశాఖ బీచ్‌ రోడ్డులో కఠిన ఆంక్షలు విధించడం, యువతను నిర్భందించడం యువత విజయమేనని సంపూర్ణేష్‌ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ యువత చేస్తున్న శాంతియుత దీక్షకు మద్దతు ప్రకటించడానికే తాను విశాఖ పట్టణానికి ...

Read More »

పిలవలేదని… సమంతని చంపేస్తానని నాగార్జున వార్నింగ్..!

Nagarjuna Warning To Samantha

సమంత ఈ ఏడాదిలో అక్కినేని వారింట.. కోడలుగా అడుగుపెట్టనుంది.ఈనెల 29న నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థ వేడుక జరగబోతుంది. అటు అఖిల్ , శ్రీయా భూపాల్ వివాహం కూడా ఇదే ఏడాదిలో ఉండడడంతో.. నాగార్జున ఈ ఏడాది మామగారిగా మారబోతున్నాడు,.అయితే.. సమంత నాగార్జునను మామగారు అని పిలిచేందుకు సిగ్గుపడుతోందట. నవమన్మథుడిలా ఉండే.. నాగార్జునను అలా పిలవాలంటే.. కాస్త ఇబ్బందే. ఇదే విషయంపై రీసెంట్ గా నాగ్ మాట్లాడుతూ.. అలా పిలిపించుకోవడంలో తనకు ఏ మాత్రం ఇబ్బంది లేదని తెలిపాడు. అంతేకాదు శ్రియా భూపాల్‌ అయితే.. ...

Read More »

బాహుబలి2 కోసం.. సినిమా ధియేటర్ల సంచలన నిర్ణయం..!

Bahubali 2 Will be released In 4K Resolution In Theatres

బాహుబలి2 సందడి త్వరలోనే మొదలు కాబోతుంది. మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తొలిపార్టు కంటే.. సాంకేతికంగా మరింత ఉన్నతంగా ఉండబోతుంది. ప్రధానంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయట. అయితే, సినిమా సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ.. మన థియేటర్లలో దానికి తగ్గ క్వాలిటీ ప్రొజెక్టర్లు ఉండటం కూడా ముఖ్యమేనని, అప్పుడే ప్రేక్షకుడు వంద శాతం ఆ అనుభూతిని పొందుతాడనే వాదన వినిపిస్తుంది.అందుకే ఇప్పుడు దర్శక ధీరుడు ఆధ్వర్యంలో బాహుబలి నిర్మాతలు ఈ విషయంపై థియేటర్ల ...

Read More »
[X] Close