[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Author Archives: Indion News (page 3)

Author Archives: Indion News

వైరస్ గా మారిన సంపూర్ణేష్ బాబు

Sampoornesh Babu Virus Movie First Look Release

హృదకాలేయం, సింగం 123 చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. హీరోగా ఆయన నటిస్తున్న నాలుగోవ చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. వైరస్. కామ్. నో వ్యాక్సిన్ ఓన్లో టాక్సిన్ ట్యాగ్ లైన్. ఎండీ సలీమ్, శ్రీనివాస్ మంగళ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు ఎస్ఆర్ క్రిష్ణ దర్శకుడు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలో సంపు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. చుట్టూ సంగీత పరికరాల మధ్య నాట్యకారుడి గెటప్ లో బర్నింగ్ స్టార్ అదరగొట్టాడు. కామెడీ ఎంటర్ ...

Read More »

మెగా ఫ్యామిలీ Vs రాంగోపాల్ వర్మ…! ముదురుతున్న వివాదం

ramgopal varma vs nagababu war

రాంగోపాల్ వర్మకు మెగా ఫ్యాన్స్ నుంచి ఎదురుదాడి మొదలైంది. మెగా కుటుంబంపై, నాగబాబుపై చేసిన కామెంట్స్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నాగబాబు మాట్లాడిన దానిలో తప్పు ఎంటి? ఒకరిని విమర్శించేటప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి అంటూ ఫ్యాన్స్ వర్మను టార్గెట్ చేశారు. ఒక్క రక్తచరిత్ర తప్ప దశాబ్దకాలంలో ఒక్క హిట్ కూడా లేని నువ్వు జయాపజయాల గురించి హితబోధలు చేయడమేంటని ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఫైనల్ గా ఈ వివాదం వర్మ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గా మారింది. వర్మ ఫ్యాన్స్ కూడా ...

Read More »

SBI వినియోగదారులకు షాకింగ్ న్యూస్

Shocking News for #SBI Customers

ఖాతాదారులకు షాక్ ఇస్తూ.. sbi సంచలన నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దుతో అందరూ పేటీఎం, మొబిక్విక్‌, జియో మనీ, ఎయిర్‌ టెల్‌ మనీ వంటి వాటి ద్వారా క్యాష్ లెస్ లావాదేవీలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా వాటి నుంచి ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ కూడా చేసుకుంటున్నారు. కానీ, ఇక నుంచి అలా వేసుకోలేరు! ఇప్పటి నుంచి ఇలా ఈ కామర్స్, ఇతర సర్వీసుల్లోకి డబ్బు బదిలీ చేసే అవకాశం లేకుండా ఎస్‌బీఐ తాగాగా నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీసులను ...

Read More »

ఏడిపిస్తున్న చిరంజీవి…!

Khaidi No 150's Last Emotional Single - Neeru Neeru Song

చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెం.150 సినిమా రైతుల కష్టాల నేపధ్యంలో తెరకెక్కతున్న విషయం తెలిసిందే. రైతుల కష్టాలను కథానాయకుడు ఎలా తీర్చాడన్నదే ఈ సినిమా కథ. తాజాగా రైతుల కష్టాలను తెలియజేస్తూ రామ‌జోగ‌య్య శాస్త్రి రాయగా.. దేవిశ్రీ స్వరపరిచిన నీరు నీరు పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.రైతుల కన్నీటి వ్యధకు ఈ పాట అద్దం పడుతోంది. అప్‌లోడ్ చేసిన 19గంటల్లోనే 8లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ పాట ఎంతలా హృదయాలను కదిలించిందో చెప్పొచ్చు. నీరు నీరు అంటూ సాగే ఈ ...

Read More »

సమంత-నాగచైతన్య ల నిశ్చితార్ధం ఎప్పుడో తెలుసా?

Naga Chaitanya And Samantha To Get Engaged On December 29

నాగచైతన్య జీవితంలో జనవరి 29 ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుగా మారబోతుంది. ఎందుకంటే… ఆ రోజు రెండు ముహూర్తాలు కుదిరాయి. ఒకటి సమంతతో చైతు నిశ్చితార్థం.. రెండు చైతూ హీరోగా దగ్గుబాటి రానా నిర్మించనున్న చిత్రం ప్రారంభోత్సవం. దీనిపై అఫీషియల్ న్యూస్ రాకపోయినా.. ఫిల్మ్ వర్గాలు మ్యాటర్ కన్ఫామ్ చేస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ బ్యానర్ లో మాత్రమే చైతు నటించాడు. దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్ లో చైతు హీరోగా సినిమా వస్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు అందుకు ...

Read More »

పుడితే ‘జగన్’ లా పుట్టాలి..! మెగా డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

vinayak shocking comments on jagan

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఓ ఇద్దరు డైరెక్టర్లతో తనకు ఉన్న అనుబంధాన్ని చాటుకున్నాడు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, పూరీ జగన్నాధ్. ఈ ఇద్దరు డైరెక్టర్లతో వినాయక్ కు మంచి అనుబంధం ఉంది. ముగ్గురు కలిసి చాలా సరదాగా ఉంటారట. రాజమౌళిని కలవడం ఫ్యామిలీ గ్యాదెరింగ్‌లా ఉంటుందట.రాజమౌళికి, ఆయన అన్న కీరవాణి కి వినాయక్ అంటే చాలా ఇష్టమట. ఎప్పుడైనా వినాయక్ వాళ్లింటికి వెళ్తే.. చాలా ఆనందంగా ఫీలవుతుందట రాజమౌళి ఫ్యామిలీ. రాజమౌళి స్వభావం ...

Read More »

పవన్ కళ్యాణ్ ని వదిన సెంటిమెంట్ తో కొట్టారు..!

Chiranjeevi Wife Surekha Invites Pawan Kalyan Khaidi No 150 Movie Pre Release Function

చాలా రోజులుగా పవన్ కల్యాణ్ మెగా హీరోలతో అంటిముట్టనట్టు ఉంటున్నాడు. గబ్బర్ సింగ్ టైమ్ లో అంతా ఏకమైనట్టు కనిపించినా.. మళ్లీ పవన్ లో మార్పు వచ్చింది. బాబాయ్ ను ప్రసన్నం చేసుకోవాలని చరణ్ ఎంత ట్రై చేస్తున్నా.. పవన్ మాత్రం మెట్టుదిగలేదు. దీంతో ధృవ మూవీ టైంలో పవన్ విషయంలో చరణ్ మిన్నకుండిపోయాడు. అదే సమయంలో నటుడు సప్తగిరికి ఇచ్చిన మాటకోసం.. అతని మూవీ ఆడియో ఫంక్షన్ కు పవన్ వెళ్లడం చరణ్ ను మరింత ఇబ్బందిపెట్టింది. అయితే.. తండ్రి 150 మూవీ ...

Read More »

బాహుబలి నుండి బయటకొచ్చేసిన ప్రభాస్…!

Baahubali the conclusion shooting completed

బాహుబలి మూవీ నుంచి ప్రభాస్ తప్పుకున్నాడు. స్వయంగా రాజమౌళి ప్రభాస్ ను షూటింగ్ నుంచి పంపిచేశాడు. ప్రభాస్ తప్పుకోవడమేంటి? రాజమౌళి పంపించడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? బాహుబలి పార్ట్ 2లో ప్రభాస్ పాత్ర షూటింగ్ కంప్లీట్ కావటంతో.. ఇంటికి పంపించేసినట్లు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. మూడున్నరేళ్లు తనని భరించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు రాజమౌళి. అంతేకాదు తను టీంను వదిలిపోతున్నందుకు ప్రభాస్ గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చాడట. అయితే ఇక ప్రభాస్ సెట్స్ లో కనిపించరని తెలిసాక.. చివరి రోజు ...

Read More »

రత్తాలు తో రచ్చ చేసిన రాం చరణ్

ram charan dance for chiranjeevi khaidi no150 Rattalu Rattalu Song

చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150 మూవీ. జనవరి 11న రిలీజ్ అవుతోన్న ఈ చిత్రంలో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యే విషయం ఒకటి ఉంది. మొదటి నుంచి ఈ సినిమాలో మెగా హీరోలందరూ కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ ఇదివరకే క్లారిటీ ఇచ్చేసింది. తొమ్మిదేళ్ల గ్యాపులో చిరంజీవి అతిథి పాత్రలు చేశాడు. అది కూడా చరణ్ సినిమాల్లో మాత్రమే. ఇప్పుడు అదే సీన్ రీపీట్ అవుతుందని తెలుస్తోంది. అప్పుడు ...

Read More »

తెలుగు హీరోయిన్ల మాస్టర్ ప్లాన్ …!

tollywood actress master plans

2017 లో టాప్ హీరోయిన్లంతా పక్కా ప్లాన్ తో రంగంలోకి దూకుతున్నారు. కొత్త ఏడాది రాకతో ఈ భామలంతా ఇప్పటికే తాము చేయబోయే సినిమాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలే కాకుండా ఈ ఇయర్ మిడిల్ కల్లా మరిన్ని సినిమాలు ఈ భామల ఖాతాల్లోకి చేరనున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను బట్టి చూస్తే.. నంబర్ వన్ పొజిషన్ లో ఉంది అనుష్క. గత ఏడాది స్వీటీ రెండు చిత్రాల్లో నటించినా.. అవి అతిథిపాత్రలే కావడంతో ఫ్యాన్స్ నిరూత్సాహపడ్డారు. ...

Read More »

అరవింద్ గారి మాస్టర్ ప్లాన్..! అల్లు బావ టార్గెట్ అతనేనా?

Allu Aravind Master Plan for Khaidi No 150 Movie

శాతకర్ణి సినిమాను దెబ్బ తీయడానికి అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ చేశాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.శాతకర్ణి జనవరి 12 న రిలీజ్ కానుంది అని. అటు ఖైదీ ఒక రోజు ముందుగానే థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఇప్పటి వరకు కాస్త శాతకర్ణిదే పైచేయిగా ఉంది. దీంతో సినిమా విడుదలైన మూడు రోజులపాటు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని అరవింద్ కు చిరు భాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. అల్లు అరవింద్ మార్క్ పబ్లీసిటీ ఎలా ఉంటుందో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన ...

Read More »

నెట్ లో హల్చల్ చేస్తున్న శ్రీముఖి వీడియో…!

యాంకర్ శ్రీ ముఖి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికి బాగా సుపరిచితమైన పేరు. ఓ టీవీ చానల్ ఓ ప్రసారమయ్యే పటాస్ షో ఈ భామ ఫేమస్ అయిపోయింది. శ్రీ ముఖి మొదట్లో హీరోయిన్ గా కొన్ని మూవీస్ లో నటించింది.హాట్ హాట్ గా శారి మీద కూడా రొమాన్స్ సాంగ్స్ చేసింది. ఐతే ఆ మూవీస్ లలో శ్రీ ముఖి కి అంత మంచి గా లక్ కలిసి రాలేదు . అందుకే హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడం తో యాంకర్ గా మరియు ...

Read More »
[X] Close