[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Author Archives: Indion News (page 30)

Author Archives: Indion News

హెబ్బా పటేల్ కు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్

nanna-nenu-naa-boyfriends

తొలిసినిమాలో లంగావోణి, చీరకట్టులో కనిపించిన హెబ్బా పటేల్, కుమారి 21f మూవీలో చిట్టిపొట్టి దుస్తులతో కనిపించి.. ఒక్కసారిగా అందిరికి షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి హెబ్బా అటు సినిమాల్లోనూ ఇటు పబ్లిక్ లోనూ అందాలు ఆరబోస్తూనే ఉంది. దీంతో ప్రస్తుతం కుమారి 21 f తరహా లాంటి స్టోరీలతోనే హెబ్బాపటేల్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తిచూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ నాన్న నేను నా భాయ్ ఫ్రెండ్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హెబ్బాకు ఈ సినిమాలో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ...

Read More »

టాలీవుడ్ హీరోలు ‘రెడ్డి’ అమ్మాయిల్నే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా ?

why-tollywood-heros-are-marrying-reddy-community-girls

రాంచరణ్, ఉపాసన రెడ్డి..అల్లు అర్జున్, స్నేహారెడ్డి.. మంచు విష్ణు, వెరోనికా రెడ్డి.. మంచు మనోజ్, ప్రణతి రెడ్డి.. అఖిల్,శ్రేయాభూపాల్ రెడ్డి.. ఏంటి వీళ్లంతా అనుకుంటున్నారా? ఈ జంటల పేర్లు గమనిస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది. మన హీరోలంతా రెడ్డి సామాజిక వర్గం అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. ఈ హీరోలే కాదు ఇలా ఇంకా చాలామంది టాలీవుడ్ హీరోలు రెడ్డి సమాజిక వర్గం అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. అసలు ఈ రెడ్డి సెంటిమెంట్ ఏంటి? రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్ ఉంటే.. ఏ పదవుల కోసమో అనుకోవచ్చు. ...

Read More »

హ్యాట్స్ ఆఫ్ యూ గీతా సింగ్

telugu-actress-geetha-singh

ఎవడిగోల వాడిది, కితకితలు లాంటి సినిమాలతో హస్యనటిగా మంచి గుర్తింపుతెచ్చుకుంది గీతాసింగ్. 2005లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మేల్ డామినేషన్ ను తట్టుకుని, తనదైన నటనతో టాలీవుడ్ లో హాస్యనటిగా స్థిరపడిపోయింది. ఇటీవల ఆమె నటించిన చిత్రం కల్యాణవైభగమే. ప్రస్తుతం గీతా సింగ్ కామెడీ టైమింగ్ గతంలో లాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలేదు. అయితే, నటిగా మాత్రం ఆమె ఎప్పుడూ విఫలంకాలేదు. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. ఆమెలో ఎవ్వరికి తెలియని మరోకోణం కూడా ఉంది. అదే ఆమె సమాజానికి తన వంతుగా ...

Read More »

సప్తగిరి కోసం పవన్ కళ్యాణ్ వస్తాడా ?

will-pawan-kalyan-come-to-sapthagiri-express-audio-function

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ముద్ర ఏర్పరచుకోగలిగిన హాస్యనటుడు సప్తగిరి. ఇప్పుడీ కమెడియన్ హీరోగా అవతారం ఎత్తాడు. నవంబర్ 6 న ఆ సినిమా ఆడియో రిలీజ్ కూడా జరగబోతుంది. అయితే ఈ వేడుక ప్రత్యేకమైనదనే అని చెప్పాలి. ఎందుకంటే పవన్ ఆడియో ఫంక్షన్లో పాల్గొనే అవకాశం ఉంది. సప్తగిరి సినిమా కోసం అంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వడమేంటబ్బా అని అనుకుంటున్నారు కదూ. మ్యాటర్ ఏంటంటే.. కాటమరాయుడు టైటిల్ ను ముందుగా సప్తగిరి సినిమా కోసం ...

Read More »

సుమంత్ జీవితాంతం అలాగె ఉంటాడా ?

sumanth-speaks-about-his-2nd-marriage

హీరో సుమంత్ ప్రస్తుతం ఒంటిరి అన్న విషయం తెలిసిందే. గతంలో తన సహనటి కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు. పెళ్లి తరువాత కీర్తిరెడ్డితో సంవత్సరం పాటు కలిసి ఉన్నాడు ఈ హీరో. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ, ఇద్దరు ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి వేరైపోయారు. అయితే విడాకుల తరువాత కీర్తిరెడ్డి మరొక వ్యక్తిని పెళ్లాడినా.. సుమంత్ మాత్రం అప్పటి నుంచి తోడు లేకుండానే జీవిస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన గోదావరి సినిమా సమయంలో ...

Read More »

ప్రేక్షకుల్ని మోసం చేసిన యాంకర్ శ్యామల

anchor-syamala-cheated-fans

ఎప్పుడు ట్రెడీషనల్ లుక్ లో హోమ్లీగా కనిపిస్తుంది యాంకర్ శ్యామల. గ్లామర్ ను ఎంత మేరకు చూపించాలో శ్యామలకు బాగా తెలుసు. శ్యామల కెరియర్ మొదట్లో ఎక్కువుగా వంటల ప్రోగ్రామ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. అయితే అలాంటి కార్యక్రమాలు చేసినన్నీ రోజులు శ్యామల ప్రేక్షకులను మోసం చేసిందట. ఎలా అంటారా? వంట పూర్తయ్యాక టేస్ట్ చేసి, ఎలా ఉందో చెప్పాలి కదా. కానీ, శ్యామల అలా చేసేది కాదట. తాను వెంట తెచ్చుకున్న చాక్లెట్ కానీ, పిప్పర్ మెంట్ కాని, చప్పరించి కెమెరా ముందు ...

Read More »

బాహుబలి2 లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి

తెలుగమ్మాయి ప్రియా నాయుడుకి లక్కీ ఛాన్స్ దొరికింది. బాహుబలి2లో సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించబోతుంది ఈ భామ. ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్రంలో ప్రియా నటిస్తోంది. ఇది ప్రియా మొదటి సినిమా. అంతేకాదు శ్రీనువాస అవసరాలతో హంటర్ రిమేక్‌లోనూ ప్రియా ఛాన్స్ కొట్టేసింది. ఆపై అడవిశేషు గూఢచారి ఫిల్మ్‌లోనూ నటించనుంది. ఇవన్నీ పక్కనపెడితే.. బాహుబలి లాంటి చిత్రంలో అవకాశం రావడంతో ఎగిరి గంతేస్తోంది ప్రియా. హైదరాబాద్ లో పుట్టిన ఈ భామ మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ గా చేసింది. రీసెంట్ గా బాహుబలి టీం ...

Read More »

వరుణ్ సందేశ్ సినీ కెరీర్ ముగిసినట్లేనా ?

is-varun-sandesh-cinema-career-in-trouble

తొలిసినిమా హ్యాపీడేస్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ముద్ర ఏర్పరచుకున్నాడు వరుణ్ సందేశ్. ఆతరువాత వచ్చిన కొత్తబంగారులోకం అతడి కెరియర్ ను నిలబెట్టింది. ఆపై కొన్ని చిత్రాల్లో నటించినా.. ఇప్పుడు ఈ హీరో సినిమా అంటేనే ఫ్లాప్ అనే నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంది. ఇంతకాలం వరుణ్ సందేశ్ సినిమా వస్తుందంటే.. కనీసం జనాలకు తెలిసేది. ఇప్పుడు అది కూడా జరగడంలేదు. రీసెంట్ గా వరుణ్ సందేశ్ నటించిన మిస్టర్420 విడుదలైంది. ఐతే ఈ పేరుతో ఓ సినిమా వచ్చిందని, అందులో వరుణ్ ...

Read More »

రిలీజ్ కి రెడీ ఐన ‘జయమ్ము నిశ్చయమ్మురా’

jayammu-nischayammu-raa-movie

హర్రర్ నేపధ్యంలో వచ్చిన గీతాంజలి చిత్రంతో కమెడియన్ నుంచి హీరోగా మారాడు శ్రీనివాసరెడ్డి. తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. ఆ మూవీ ఇచ్చిన విజయంతో ఈసారి పూర్తిస్థాయి హీరోగా రాబోతున్నాడాయన. తాజాగా ఆయన నటించిన చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. పూర్ణ హీరోయిన్‌గా నటించింది. ఇటీవలె విడుదల చేసిన ఈ సినిమా వీడియో సాంగ్ యూట్యూబ్ లో వ్యూయర్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమాను చూసిన నిర్మాత కృష్ణారెడ్డి ఏడు కోట్ల రూపాయలు చెల్లించి హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. ...

Read More »

రామ్ చరణ్ ఛాన్స్ కొట్టేసిన నాని

gautam-menon-replaces-nani-with-ram-charan-in-his-next-movie

రామ్ చరణ్‌ కంటే నేచురల్ స్టార్ నానినే బెటర్ అనుకున్న గౌతమ్ మీనన్ .. అతనితో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడని టీటౌన్ లో టాక్ నడుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ కు రెడీ అవుతుండంతో.. నానితో తర్వాతి చిత్రం చేసేందుకు గౌతమ్ మీనన్ ఫిక్స్ అయిపోయాడని సమాచారం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను కొత్తగా తెరకెక్కించడంలో దిట్ట అయిన గౌతమ్… తాను ఎంచుకున్న కథకు నానియే కరెక్ట్ అని భావిస్తున్నాడట. అయితే దీనికి రామ్ చరణ్‌ బిజీ షెడ్యుల్ ...

Read More »

పాత నోట్లతో బిల్లుల చెల్లింపు గడువు పెంపు

500-1000-notes-can-be-used-to-pay-water-electricity-bills-till-14th-november

పాతనోట్లు రూ.500, 1000 తో ప్రజా వినియోగ సేవల బిల్లుల చెల్లింపు గడువును పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాతనోట్లతో విద్యుత్, నీటి బిల్లులను మరో 72 గంటల పాటు వరకు చెల్లించవచ్చని పేర్కొంది. కాగా దేశ వ్యాప్తంగా టోల్ గేట్ ఫీజ్ వసూళ్ల నిలుపుదల గడువు పొడిగింపును కూడా ఈ నెల 14 వరకు పొడిగించింది.

Read More »

కాపు ఉద్యమనేత ముద్రగడపై హైకోర్టులో పిటిషన్

petition-filed-in-high-court-against-mudragada-padmanabham

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై హైకోర్టులో తాజాగా ఓ పిటిషన్ దాఖలైంది. తుని ఘటన కేసులో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ వ్యవస్ధాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక ముద్రగడ నిర్వహించనున్న పాదయాత్రను ఆపాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Read More »
[X] Close