[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Author Archives: Indion News (page 4)

Author Archives: Indion News

నటి త్రిష.. ఇక లేరు…! త్రిషకు అసభ్య మెసేజ్‌లు

Actress Trisha heckled for opposing Jallikattu in Tamilnadu

జల్లికట్టు విషయంలో తమిళనాట దుమారం చల్లారడం లేదు. ఆందోళనకారులు జల్లికట్టు వ్యతిరేకులందరిపై వికృత చేష్టలకు దిగుతున్నారు. జల్లుకట్టుపై నిషేధానికి కారణమైన పెటా సంస్థ, ఆ సంస్థకు ప్రచారకులుగా ఉన్న ఎవ్వరినీ వదలడంలేదు. హీరోయిన్ త్రిష కూడా పెటాకు ప్రచాకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ‘పెటా ప్రచారకర్త, నటి త్రిష.. ఇక లేరు’ అంటూ సోషల్‌ మీడియాలో అభ్యంతరకర మెసేజ్‌లు, ఫొటోలను పోస్ట్‌చేశారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా ట్విట్టర్ లో తెలిపారు. సంబంధిత ఫొటోను త్రిష తన అకౌంట్ లో పోస్ట్ ...

Read More »

నారాయణ మూర్తి రొమాన్స్ సీనులో ఏం చేసాడో తెలుసా…! మూర్తి గారి కొత్త యాంగిల్?

R Narayana Murthy Romance With Jayasudha

ఆర్. నారాయణ మూర్తి.. ఆయన సినిమాలన్నీ విప్లవాగ్నిని రగిలించేవే. అవినీతి, అన్యాయం మీద పోరాటలే ఆయన సినిమాలు. సినిమాలకు తగ్గట్టే ఆయన తెరపై గాంభీర్యంగా కనిపిస్తారు. అలాంటి నారాయణ మూర్తిని తెరపై రొమాంటిక్ చూడడం కొద్దిగా కష్టమైన పనే.సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన అడపా దడపా అలాంటి సీన్లలో కనిపించారు. అయితే ఇటీవలి కాలంలో చూస్తే.. నారాయణ మూర్తి ఎక్కువ గాంభీర్యంతో కూడిన పాత్రలే పోషించారు. ఎట్టలకేలకు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా ద్వారా ఆయన తనలోని రోమాంటిక్ యాంగిల్ ...

Read More »

చిరంజీవి,బాలకృష్ణపై మహేష్ బాబు స్టన్నింగ్ కామెంట్స్…!

Mahesh Babu Shocking Comments on Khaidi No 150 & GautamiPutra Satakarni

చిరంజీవి, బాలకృష్ణ సినిమా విషయంలో ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎలా ఉన్నా… టాలీవుడ్ హీరోల వ్యాఖ్యలు మాత్రం అందరిని కూల్ చేస్తున్నాయి. ఇద్దరు హీరోలకు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు కావడంతో.. ఖైదీ, శాతకర్ణి విషయంలో ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు రెండు సంక్రాంతి బరిలో నిలవడం ఇంకా హాట్ పుట్టించింది. అయితే.. రెండు చిత్రాలూ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసి అసలైన పండుగ మజాను అందించాయి. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు శాతకర్ణి, ఖైదీ సినిమాలపై స్పందించాడు. ఇద్దరు ...

Read More »

శాతకర్ణి ఓపెనింగ్ డే కలెక్షన్లు ఇవే..!

Gautamiputra Satakarni First Day Box Office Collections Report

బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాలయ్య కెరీర్లోనే ఓపెనింగ్ డేలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు దాదాపు 10.41 కోట్లు వసూలు చేసిందని సమాచారం. బాలయ్య కెరీర్లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఇది రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 37 కోట్లకు అమ్ముడుపోయాయి. తొలి రోజే10 కోట్లు రావడంతో… ఫస్ట్ ...

Read More »

శాతకర్ణికి ఈజీ… ఖైదీకి కష్టమే..!

chiranjeevi khaidi no 150 collections tensions to buyers

గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఖైదీ తొలి రోజు 47 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఇక శాతకర్ణి కలెక్షన్ల వివరాలు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే.. అమెరికాలో రెండు సినిమాల విషయంలో భిన్న పరిస్థితి నెలకొంది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఓవర్సీస్ హక్కులు 10.5 కోట్లకు, శాతకర్ణి హక్కులు 4.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. శాతకర్ణితో పోలిస్తే… ఖైదీ అత్యధిక ధరకు అమ్ముడుపోయినప్పటికీ, కలెక్షన్ల ...

Read More »

పవన్ ఖైదీ చూసి, ఏమన్నాడో తెలుసా?

Pawan Kalyan Reaction Over Khaidi No 150

చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150.., మెగా ఫ్యాన్స్ అభిమాన దాహం తీర్చింది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ ను వెండితెరపై చూస్తామా అని, వెయిట్ చేస్తున్న అభిమానులు ఖైదీని చూసి సంబరపడిపోతున్నారు. చిరు స్టెమీనా ఏంటో రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి. ఈనేపధ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ అన్నయ్య ఖైదీ మూవీని ప్రత్యేకంగా షో వేయించుకుని చూసినట్లు సమాచారం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేదాలున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ, ఆ వార్తల్లో నిజం లేదని మెగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. డిసెంబర్ నెలలో తమ తండ్రి ...

Read More »

బాలకృష్ణ పై నితిన్ షాకింగ్ కామెంట్స్…! కారణం ఏంటో తెలుసా?

Nitin Happy with Gautamiputra Satakarni Movie Collections in NIZAM Region

బాలకృష్ణ హీరోగా నటించిన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో సినీప్రముఖులంతా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరో నితిన్ కూడా ఈ చారిత్రాత్మక విజయంపై స్పందించాడు. ఫేస్‌బుక్‌లో గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక విజయం సాధించిందని మూవీ యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. నందమూరి బాలకృష్ణకు చిత్రం విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. నితిన్ ఈ మూవీపై స్పందించడానికి కారణం ఉందండోయ్. ఈ సినిమా నైజాం హక్కులు నితినే దక్కించుకున్నాడు. బాలయ్య సినిమా ...

Read More »

చిరంజీవిపై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్… బాలయ్య సూపరట…!

Ram Gopal Varma Shocking Comments On Chiranjeevi Khaidi No 150 Movie

మెగా మూవీ ఖైదీ నంబర్ 150పై చేస్తున్న విమర్శలపై రాంగోపాల్ వర్మ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మరోసారి వర్మ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయాడు. అరువు తెచ్చుకున్న కథతో తెరకెక్కిన ఓ చిత్రం.. తెలుగు సినిమాను పదేళ్ల వెనక్కు తీసుకెళ్తే.. రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఓ చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన బాల కృష్ణ శాతకర్ణి మాత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పదేళ్లు ముందుకు తీసుకెళ్లిందంటూ ట్వీట్ చేశాడు వర్మ.ఖైదీ, శాతకర్ణి చిత్రాల ప్రమోషన్ మొదలైనప్పటి నుంచి వర్మ ట్విట్లతో ఎప్పుడూ ...

Read More »
[X] Close