[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Author Archives: Indion News (page 5)

Author Archives: Indion News

బాలకృష్ణ పై నితిన్ షాకింగ్ కామెంట్స్…! కారణం ఏంటో తెలుసా?

Nitin Happy with Gautamiputra Satakarni Movie Collections in NIZAM Region

బాలకృష్ణ హీరోగా నటించిన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో సినీప్రముఖులంతా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరో నితిన్ కూడా ఈ చారిత్రాత్మక విజయంపై స్పందించాడు. ఫేస్‌బుక్‌లో గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక విజయం సాధించిందని మూవీ యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. నందమూరి బాలకృష్ణకు చిత్రం విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. నితిన్ ఈ మూవీపై స్పందించడానికి కారణం ఉందండోయ్. ఈ సినిమా నైజాం హక్కులు నితినే దక్కించుకున్నాడు. బాలయ్య సినిమా ...

Read More »

చిరంజీవిపై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్… బాలయ్య సూపరట…!

Ram Gopal Varma Shocking Comments On Chiranjeevi Khaidi No 150 Movie

మెగా మూవీ ఖైదీ నంబర్ 150పై చేస్తున్న విమర్శలపై రాంగోపాల్ వర్మ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మరోసారి వర్మ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయాడు. అరువు తెచ్చుకున్న కథతో తెరకెక్కిన ఓ చిత్రం.. తెలుగు సినిమాను పదేళ్ల వెనక్కు తీసుకెళ్తే.. రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఓ చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన బాల కృష్ణ శాతకర్ణి మాత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పదేళ్లు ముందుకు తీసుకెళ్లిందంటూ ట్వీట్ చేశాడు వర్మ.ఖైదీ, శాతకర్ణి చిత్రాల ప్రమోషన్ మొదలైనప్పటి నుంచి వర్మ ట్విట్లతో ఎప్పుడూ ...

Read More »

చిరంజీవి ఖైదీ గురించి బయటకొచ్చిన ఆసక్తికర విషయం…! అతనే వదిలేసాడా?

is pawan kalyan more suitable than chiranjeevi to khadi no 150

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150 మూవీ అందరి అంచనాలను బీట్ చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత తెరపై కనిపించనున్న చిరంజీవిని తెరమీద చూడడానికే చాలా మంది సినిమా వెళ్లారు. పక్కా మాస్ సినిమాగా ఖైదీ తెరకెక్కినప్పటికీ, అంతర్లీనంగా మేసేజ్ కూడా ఇచ్చాడు చిరంజీవి. నిజానికి ఈ కథ తమిళంలో తెరకెక్కముందే.. చిరంజీవి చెయ్యాల్సింది. స్టాలిన్ మూవీ టైంలోనే మురుగదాస్ ఈ కథ చిరూకి చెప్పాడట. అయితే అప్పుడు చిరు దీనిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో మరుగదాస్ విజయ్ హీరోగా అదే కథతో ...

Read More »

బాలయ్య శాతకర్ణి పై మెగా హీరో సంచలన కామెంట్స్…!

Sai Dharam Tej about Gautamiputra Satakarni

ఒక హీరో నటించిన సినిమాపై మరో హీరో కామెంట్స్ చేయడం మన టాలీవుడ్ లో అరుదనే చెప్పాలి. ఇక ఖైదీ, శాతకర్ణి విషయంలో ఇలాంటి కామెంట్స్ రావడం కష్టమే. అలాంటిది శాతకర్ణిగా బాలయ్య ను పొగుడుతూ.. ఓ మెగా హీరో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఆ మెగా హీరో మరెవరో కాదు చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి గొప్ప రిపోర్టులు అందుతున్నాయని, ఈ సందర్భంగా శాతకర్ణి చిత్ర యూనిట్ కు, మరియు దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ...

Read More »

మెగాస్టార్ ఖైదీపై రాజమౌళి ఊహించని కామెంట్స్…!

SS Rajamouli Comments On Chiranjeevi Khaidi No 150 Movie

మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 కి మెగా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సినీ ప్రముఖులను ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి.., బాస్ మూవీపై తనదైన శైలిలో స్పందించారు. బాస్ ఈజ్ బ్యాక్.. చిరంజీవిగారు తిరిగి మళ్లీ ఎంట్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. పది సంవత్సరాలుగా మీకు దూరమయ్యాం. రికార్డు బ్రేకింగ్ మూవీతో నిర్మాతగా అరంగేట్రం చేసిన చరన్‌ కు శుభాకాంక్షలు. వినయ్ గారు కుమ్మేశారంతే. ఈ ప్రాజెక్టును ఆయన కన్నా ఎవరు ఇంత బాగా తియ్యలేరు. ఖైదీ నంబర్ 150 టీం ...

Read More »

నాగార్జున గదిలో బుక్కైన త్రిష..!

Gadhi Full Movie,Nagarjuna Raju Gari Gadhi 2 Movie

నాగార్జున నమో వేంకటేశాయ మూవీ తరువాత ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది2 లో నటించనున్నారు. ఈ మూవీలో ముగ్గురు భామలకు అవకాశం ఉండడంతో ఇప్పటికే రన్ రాజా రన్ ఫేమ్ సీరత్ కపూర్ ని, నాగ్ కి కాబోయే కోడలు సమంతను ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా త్రిష కూడా నాగార్జున గదిలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. త్రిష నాగ్ పక్కన మెయిన్ హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తోంది. సమంత కేవలం ఓ కీలక పాత్రలో కనిపించనుందట. చివరిసారి త్రిష కింగ్ మూవీలో ...

Read More »

చిరంజీవికి అంత టాలెంట్ లేదట…!

chiranjeevi comments on aamir khan pk and dangal

కమర్షియల్ సినిమాల మత్తులో పడి, మంచి చిత్రాలకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు దూరంగా జరుగుతున్నారు. ఆరు పాటలు, మూడు ఫైట్లు ఉన్న సినిమాలే తెలుగులో గొప్ప సినిమాలుగా మారుతున్నాయి. మంచి సినిమాలు చెయ్యాలన్నా.. మన హీరోలకు తెలిసిందల్లా.. హిట్ కథలను రీమేక్ చేయడమే. తిరిగి అది ఎంత మంచి కథ అయినా.. మనదైన కమర్షియాలిటీని జోడించడం మన దర్శకనిర్మాతలకు వెన్నతో పెట్టినవిద్య. ఇటీవల వచ్చిన చరణ్ ధృవ విషయంలో మాత్రం అలాంటి మార్పులు ఏం చెయ్యలేదు. బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నా.. మన హీరోలు ...

Read More »

బాలకృష్ణ సినిమాపై చిరంజీవి కామెంట్స్…! ఆ విషయంలో జీరో నాలెడ్జ్‌

chiranjeevi comments on balakrishna satakarni movie

గౌతమిపుత్ర శాతకర్ణి వర్సెస్ ఖైదీ నంబర్ 150… ఇప్పుడు ఈ రెండు సినిమాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఖైదీ, శాతకర్ణి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ కలెక్షన్లపై అప్పుడే లెక్కలు మొదలైపోయాయి. మెగా టీం కనీసం 2 వందల కోట్ల కలెక్షన్లు టార్గెట్ గా పెట్టుకుందని ఫిల్మ్ వర్గాలు చెబుతుండగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శాతకర్ణి…, కలెక్షన్లపై ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలో దిగబోతుంది. అయితే మెగా మూవీపై మాత్రం ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఉన్నారు. అదే ...

Read More »
[X] Close