[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » భావన పెళ్లి ఎవరితోనో తెలుసా..!

భావన పెళ్లి ఎవరితోనో తెలుసా..!

bhavana marriage

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళీ భామ.. భావన. ఒంటరి, మహాత్మ లాంటి సినిమాలతో భావన తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ భామ త్వరలో పెళ్లి పీటలెక్కనుందనే వార్త వినిపిస్తోంది .  భావన ఓ మలయాళీ నిర్మాతతో ప్రేమలో పడిందని టాక్. అయితే.. ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన లేకపోయిన భావన మాత్రం సదరు నిర్మాతతో పెళ్లి పీటలెక్కనుందని అంటున్నారు . ప్రస్తుతం భావనకు తెలుగు, తమిళభాష్లలో అవకాశాలు లేవు. అయితే మలయాళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. మరి భావన తన పెళ్లి విషయంపై ఏదైన అఫీషియల్ ప్రకటన ఇస్తుందా లేదా అనేది చూడాలి.

 

Loading...
[X] Close