[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » ప్రత్యేకం (page 2)

ప్రత్యేకం

Loading...

79 రోజుల్లో ‘బాలకృష్ణతో’ క్రిష్ అద్భుత సృష్టి

Balakrishna Gautamiputra Satakarni Movie Shooting COMPLETED

చిన్న సినిమా అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా నెలల తరబడి షూటింగ్ చేస్తుంటారు దర్శకులు. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని రాజమౌళి ఏళ్ల తరబడి తీస్తూనే ఉన్నాడు. ఈ క్రియేటీవ్ ఫీల్డ్ లో సినిమా అద్భుతంగా రావాలంటే.. టైం కేటాయించడం తప్పనిసరి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే జరుగుతోంది. కాస్త భిన్నంగా రాంగోపాల్ వర్మ. పూరి జగన్నాధ్ లాంటి దర్శకులు నెలరోజుల్లోనే సినిమాలు తీసేస్తున్నారు. అయితే బాహుబలి లాంటి భారీ చిత్రాలను ఇంత తక్కువ టైంలో తియ్యడం అసాధ్యం. కానీ, దర్శకుడు ...

Read More »

నల్ల బాబులపై ‘మోదీ’ సర్కార్ మాస్టర్ ప్లాన్

పెద్ద నోట్ల రద్దు తరువాత ఇప్పుడు మోడీ  ప్రభుత్వం ఏం చేయబోతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర కాల పరిధి వచ్చే ఏడాది మార్చ్ వరకు కొనసాగనుంది.. అయితే నోట్ల రద్దు కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఈ కాల పరిధిని కేంద్రం 2017 డిసెంబర్ వరకు పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన డిసెంబర్ నెల చివర్లో వెలువడే అవకాశం ఉంది.   ఇక 2017-2018 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆదాయం పన్ను అనేది ఇక ఉండక పోవచ్చు. కేవలం బ్యాంకు లావాదేవీలపైన మాత్రమే ...

Read More »

అమ్మ నల్లధనం సంగతేంటి? – Indion News

jayalalitha-black-money-where-is-jayalalitha-black-money-what-is-tn-cm-health-condition

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతిపరులంతా లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు సీఎం జయలలిత  ఆపార సంపదపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.  అసలే అమ్మ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ పెద్దనోట్లు రద్దు చేయడంతో అమ్మ కూడబెట్టిన సొమ్ముపై భిన్నవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జయలలిత ముఖ్యమంత్రి కాకముందే ఆమె వద్ద వేలకోట్ల సొమ్ము ఉందనే టాక్ ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక అమె సంపాదన చాలా రేట్లు ...

Read More »

నయీమ్ నల్లధనం ఏమైందో తెలుసా..!

indion-news-special-story-on-nayeem-black-money

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అవినీతిపరులంతా విలవిలలాడిపోతున్నారు. నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో తెలియక అనేక మార్గాలు అణ్వేషిస్తున్నారు. కొందరు డబ్బును తగలబెట్టడానికి వెనకాడడంలేదు. ఈ నేపధ్యంలో  రౌడీలు, గూండాలు పోగేసిన వందల కోట్ల సంగతి ఏంటి? బతికున్నప్పుడు భూకబ్జాలు, సెటిల్ మెంట్లు దందాలతో వందకోట్ల కొల్లగొట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ సంపద ఇప్పుడేమై ఉంటుంది. బతికుంటే నయీమ్ చనిపోకుండా ఉండి, ఆయనతో సబంధాలు కొనసాగించిన నేతల బంఢారం బయటపడుకుంటే పరిస్థితి బాగానే ఉండేది. నయీమ్ లేడు. ఆయన అనుచరులు ఒక్కోక్కరు జైలు ఊచలు ...

Read More »

పవన్ కల్యాణ్ ని పట్టించుకోని అల్లు అర్జున్?

allu-arjun-ignored-pawan-kalyan-talasani-srinivas-daughter-wedding-reception

మెగా అభిమానుల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ జరుతోంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఆయన ఫ్యాన్స్ తో  అల్లు అర్జున్ చెప్పడం ఈ వార్ కు తెరతీసింది. అయితే ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన బన్నీ జరిగిన దానికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమే కానీ, ఇలా అభిమానులు అడిగిన ప్రతీసారి ఆ ఇష్టాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలన్నీ మనసులోంచి వచ్చినవేనా? ...

Read More »

విజ‌య్ మాల్యాకు SBI బంప‌ర్ ఆఫ‌ర్‌

sbi-writes-off-rs-7016-crore-defaulter-loans-including-vijay-mallya-kingfisher-airlines

పెద్ద పెద్ద వ్యాపారులకు SBI బంపర్ ఆఫర్ ను ప్ర‌క‌టించింది. వారికి ఇచ్చిన బకాయిలను ర‌ద్దు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లుప్రకటించింది. భారీగా పేరుకుపోయిన రుణ బకాయిలను రద్దు చేస్తున్నట్లు SBI ప్రకటించింది. ఈ మేరకు BALANCE SHEET లో సర్దుబాటు చేసినట్లు అధికారులు చెప్పారు.బ్యాంకులకు భారీగా రుణాలను ఎగొట్టి పరాయి దేశానికి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు ఇది లాభించినట్లైంది.కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన 1,200 కోట్ల రూపాయలను మొండి బకాయిలను వదులుకున్నట్లు SBIఅధికారులు వెల్లడించారు. అడ్వాన్స్‌ అండర్‌ కలెక్షన్‌ అకౌంట్స్‌ కింద ...

Read More »

టాలీవుడ్ హీరోలు ‘రెడ్డి’ అమ్మాయిల్నే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా ?

why-tollywood-heros-are-marrying-reddy-community-girls

రాంచరణ్, ఉపాసన రెడ్డి..అల్లు అర్జున్, స్నేహారెడ్డి.. మంచు విష్ణు, వెరోనికా రెడ్డి.. మంచు మనోజ్, ప్రణతి రెడ్డి.. అఖిల్,శ్రేయాభూపాల్ రెడ్డి.. ఏంటి వీళ్లంతా అనుకుంటున్నారా? ఈ జంటల పేర్లు గమనిస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది. మన హీరోలంతా రెడ్డి సామాజిక వర్గం అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. ఈ హీరోలే కాదు ఇలా ఇంకా చాలామంది టాలీవుడ్ హీరోలు రెడ్డి సమాజిక వర్గం అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. అసలు ఈ రెడ్డి సెంటిమెంట్ ఏంటి? రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్ ఉంటే.. ఏ పదవుల కోసమో అనుకోవచ్చు. ...

Read More »

వరుణ్ సందేశ్ సినీ కెరీర్ ముగిసినట్లేనా ?

is-varun-sandesh-cinema-career-in-trouble

తొలిసినిమా హ్యాపీడేస్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ముద్ర ఏర్పరచుకున్నాడు వరుణ్ సందేశ్. ఆతరువాత వచ్చిన కొత్తబంగారులోకం అతడి కెరియర్ ను నిలబెట్టింది. ఆపై కొన్ని చిత్రాల్లో నటించినా.. ఇప్పుడు ఈ హీరో సినిమా అంటేనే ఫ్లాప్ అనే నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంది. ఇంతకాలం వరుణ్ సందేశ్ సినిమా వస్తుందంటే.. కనీసం జనాలకు తెలిసేది. ఇప్పుడు అది కూడా జరగడంలేదు. రీసెంట్ గా వరుణ్ సందేశ్ నటించిన మిస్టర్420 విడుదలైంది. ఐతే ఈ పేరుతో ఓ సినిమా వచ్చిందని, అందులో వరుణ్ ...

Read More »
[X] Close