[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » బిజినెస్

బిజినెస్

పాతనోట్ల మార్పిడిపై ఆర్బీఐ మరో షాక్

rbi announcement on old currency deposits

పాతనోట్ల మార్పిడిపై మీనమేషాలు లెక్కిస్తున్నవారికి ఆర్బీఐ గట్టి షాకిచ్చింది. పాతనోట్ల మార్పిడిపై కొత్త నిబంధనను ప్రకటించింది. డిసెంబర్ 30 వరకు 5వేలు, అంతకంటే పెద్దమొత్తంలో 1000, 500నోట్లు జమ చేసేందుకు ఖాతాకి ఒకసారి మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపింది. దీనికోసం కేవైసీ పత్రం తప్పనిసరిగా బ్యాంకు అధికారులకు సమర్పించాలి. ఐదు వేలు లేదా అంత కంటే పెద్దమొత్తంలో డిపాజిట్ చేసేందుకు వెళ్లినవారు అంతకు ముందు ఎందుకు తమ ఖాతాలో జమ చేయలేదో అధికారులకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. లేకపోతే ఆ డిపాజిట్లను అధికారులు అనుమతించరు. ఈ ...

Read More »

ఆర్బీఐ గవర్నర్ జీతం ఎంతో తెలుసా..!?

shocking-salary-of-rbi-governor-urjit-patel-rbi-governors-salary

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రస్తుత గవర్నర్ ఉర్జీత్‌లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది.  ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నెల జీతం అక్షరాల 2 లక్షలట. ఆయన రెండు కార్లు వినియోగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు డ్రైవర్లుఉన్నారు.  సెప్టెంబర్‌ ఆరో తేదీన గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన ఉర్జీత్ పటేల్‌ అక్టోబర్‌ నెల వేతనంగా 2.09లక్షలు అందుకున్నారు. 2013 సెప్టెంబర్‌ 5న ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన తొలి ...

Read More »

మీ ATM కార్డే మీ పర్సు..!

digital india

నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రప్రభుత్వం. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరి బ్యాంక్ కార్డ్ భద్రంగా ఉండే విధంగా దానికి ఆన్, ఆఫ్ సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI క్విక్ అనే యాప్ నుంచి ఏటీఎంలను సులభంగా నియంత్రించవచ్చు. ఈ యాప్ తో మీ ...

Read More »

ఐఫోన్7 పై బంప‌ర్ ఆఫ‌ర్

special offer on iphone 7

ఐ ఫోన్ 7 కొనాల‌నుకునే వారికి ఇది శుభ‌వార్త‌. ఐఫోన్ 7 పై 28 వేల డిస్కౌంట్ లభిస్తోంది. అయితే 2 షరతులు. అయితే ఈ డిస్కౌంట్ CITY BANK కార్డ్స్ వినియోగదారులై ఉండాలి. ఐపాడ్, ఐఫోన్ 7 లేదా7+ కాంబోలో కొన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. సిటీ బ్యాంక్ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్ వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదు. సిటీ బ్యాంకు కార్డ్స్ ఉన్న వారు మాత్రమే ఈ CASH BACK ఆఫర్ ను పొందగలరు.ఈ క్యాష్‌బ్యాక్ మనీ వినియోగదారుడి ఎకౌంట్‌లో 90 రోజుల ...

Read More »

జియో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

reliance jio new venture

జియో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ముఖేష్ అంబానీ బ్రాడ్‌బాండ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. రిలయన్స్ జియో 185 రూపాయలకే DTH సేవలను అందించబోతోందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రిలయన్స్ JIO మరికొన్ని రోజుల్లో ఈ విషయంతో పాటు మరో ప్రకటన చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇంటర్నెట్ సేవలను మరింత చౌకగా అందించేందుకు JIO సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై JIO యాజమాన్యం కూడా స్పందించింది. త్వరలో రిలయన్స్ JIO ఓ కొత్త వెంచర్ ప్రారంభించబోతోందని కంపెనీ ...

Read More »

భారీగా పతనమైన బంగారం, క్రూడాయిల్ ధరలు

gold-and-crude-oil-down-dollar-rate-up

ఇండియాలో పాత నోట్ల రద్దు కావడం తో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు భారీగా డబ్బు కొరత కొనుగోళ్ల పై ప్రభావం చూపడంతో బంగారం, వెండి ధరలు నేడు మరింతగా పడిపోయాయి. ‘మల్టీకమోడిటీ ఎక్స్ఛేంజ్’ లో ఈ రోజు 10 గ్రా. బంగారం ధర.. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ. 212 తగ్గి రూ. 28,919కి చేరింది. కిలో వెండి ధర రూ. 335 తగ్గి రూ. 40,406 వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్ తో రూపాయి మారకపు విలువ క్రితం తో పోలిస్తే ...

Read More »

విజ‌య్ మాల్యాకు SBI బంప‌ర్ ఆఫ‌ర్‌

sbi-writes-off-rs-7016-crore-defaulter-loans-including-vijay-mallya-kingfisher-airlines

పెద్ద పెద్ద వ్యాపారులకు SBI బంపర్ ఆఫర్ ను ప్ర‌క‌టించింది. వారికి ఇచ్చిన బకాయిలను ర‌ద్దు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లుప్రకటించింది. భారీగా పేరుకుపోయిన రుణ బకాయిలను రద్దు చేస్తున్నట్లు SBI ప్రకటించింది. ఈ మేరకు BALANCE SHEET లో సర్దుబాటు చేసినట్లు అధికారులు చెప్పారు.బ్యాంకులకు భారీగా రుణాలను ఎగొట్టి పరాయి దేశానికి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు ఇది లాభించినట్లైంది.కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన 1,200 కోట్ల రూపాయలను మొండి బకాయిలను వదులుకున్నట్లు SBIఅధికారులు వెల్లడించారు. అడ్వాన్స్‌ అండర్‌ కలెక్షన్‌ అకౌంట్స్‌ కింద ...

Read More »

తగ్గిన పెట్రోలు, డీజిలు ధరలు

petrol And Diesel Price Decrease

గత కొన్ని వారాలుగా వరుసగా పెరుగుతూ వస్తోన్న పెట్రోలు, డీజిలు ధరలు ప్రస్తుతం తగ్గుముకం పట్టాయి. లీటరు పెట్రోలు ధరను రూ. 1.46, డీజిలు ధరను రూ.1.53 చొప్పున తగ్గించినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(IOC) ప్రకటించింది. తగ్గిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలు లోనికి వచ్చాయి. రాష్ట్రాలు విధించే సుంకాలను మినహాయించి IOC ఈ తగ్గింపును ప్రకటించింది.

Read More »

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

stock-market-ends-with-sad-expression

నేటి ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. తీవ్ర ఒడి దుడుకు లకు లోనైన ఏ దశలోనూ కోలుకొని స్తితిలోకి వెళ్ళింది. దీంతో నేటి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. SENSEX 514 పాయింట్లు నష్టపోయి.. 26,304 పాయింట్లు, NIFTY 188 పాయింట్లు నష్టపోయి.. 8,108 పాయింట్లు వద్ద ముగిశాయి. SBI, TCS, DR. REDDYS, WIPRO, H UL సంస్థల షేర్లు లాభపడగా, TATA మోటార్స్, TATA స్టీల్, మారుతీ, HDFC సంస్థల షేర్లు నష్టపోయాయి.

Read More »

బంగారం వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్న ఐటీ శాఖ

it-raids-on-gold-shops-in-hyderabad

హైదరబాద్ లోని బంగారం దుకాణాలపై ఐటీ శాఖ పంజా విసిరింది. యాబై బృందాలు నగరం వ్యాప్తంగా ఒకేసారి సోదాలు చేపట్టాయి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బంగారం, వజ్రాభరణాల దుకాణాల్లో అధికారులు ఈ సోదాలు కొనసాగించారు. పెద్ద నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజు నుంచి నగరంలో బంగారాన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా రూ. 500, 1000 నోట్ల రద్దు ప్రకటించిన తేదీ నుండి పలు దుకాణాల్లో జరిగిన విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. ...

Read More »

విజయ్ మాల్యాకు షాకిచ్చిన ఈడీ

ed-confsicated-the-property-of-vijay-mallya-worth-rs-1620-crores

లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు ఈడీ షాకిచ్చింది. ఆయనకు చెందిన 1,620 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ తాజాగా ప్రకటించింది. మాల్యా IDBI బ్యాంక్ లో తీసుకున్న రుణంలో భారీ అవకతవకలు జరిగినట్లు ఈడీ ఆరోపించింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ మాల్యాపై ‘PMALA’ కు లోబడి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వర్గాలు ప్రకటించాయి.

Read More »

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

Reliance Jio to Launch India's Cheapest DTH Service

జియోతో పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ఇప్పుడు ఇంకో సంచలనానికి తెరతీయబోతున్నాట్లు సమాచారం. కేవ‌లం ఒక ప్ర‌క‌ట‌న‌తో అన్ని టెలికాం కంపెనీలకు ముఖేష్ అంబాని దడ పుట్టించాడు. ఈసారి మధ్య తరగతి వర్గాలను కూడా ఆకట్టుకునేందుకు పలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం మొబైల్ వినియోగదారులకు సంబంధించినది కాదట.. DTH రంగంలోకి రిలయన్స్ JIO అడుగుపెట్టనుంది. మొదటిలోనే ఇతర DTH కంపెనీలను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో ఏ DTH సర్వీస్ ...

Read More »
[X] Close