[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » స్పోర్ట్స్

స్పోర్ట్స్

Loading...

క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని…!

Mohammed Shami Abused Over His Wife's Sleeveless Outfit On Facebook

టీమిండియా పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మిపై క్రికెట్ అభిమానుల్లోని ఓ వ‌ర్గం సోష‌ల్ మీడియాలో తిట్ల దండ‌కం అందుకుంది. దీనికి కార‌ణం షమి భార్య హ‌సిన్ జ‌హాన్‌. షమి… భార్య‌, కూతురుతో క‌లిసి ఉన్న ఫొటోల‌ను త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫొటోలో అత‌ని భార్య మోడ‌ర్న్ డ్రెస్ వేసుకోవ‌డంపై ఓ వ‌ర్గం ఫ్యాన్స్ ష‌మిపై మండిప‌డ్డారు. కొంద‌రు షమికి త‌న మ‌తం గురించి కూడా గుర్తు చేసి, నీ భార్య ముసుగు ఎందుకు ధ‌రించ‌లేదని ప్ర‌శ్నించారు. అయితే ఈ ...

Read More »

సచిన్ కిడ్నాప్ కు కుట్ర!

David Cameron wants to kidnap Sachin Tendulkar to train England cricket team

సచిన్ ను కిడ్నప్ చేయడమేంటి అనుకుంటున్నారా? కిడ్నాప్ అంటే నిజమైన కిడ్నాప్ అనుకోకండి..! టీమిండియాతో టెస్ట్‌ సిరీస్ లో భాగంగా  తాజాగా ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో తడబడుతోంది. దీంతో ఇంగ్లండ్‌ ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌కు ఒక ఉపాయం తట్టింది. భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను కిడ్నాప్‌ చేసి కోచింగ్‌ ఇప్పిస్తే ఇంగ్లండ్‌ ఆట గాడిలో పడుతుందని కామెరూన్‌ జోక్‌ చేశారు.  కుక్‌సేన వైఫల్యం కామెరూన్‌ను కూడా తీవ్రంగా బాధించి ఉంటుంది. అందుకే ఆయన పైవిధంగా మాట్లాడి ...

Read More »

చైనా సూపర్ సిరీస్ విజేత PV సింధు

PV Sindhu Wins China Open Super Series Title

P.V సింధు తన కెరీర్ లో మొదటి సారిగా చైనా సూపర్ సిరీస్ టైటిల్ ను సొంతం చేసుకుంది. రియో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తర్వాత సింధు అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నేడు జరిగిన తుది పోరులో చైనా క్రీడాకారిణి సన్ యూపై 21-11,17-21,21-11 తేడాతో సింధు ఘణ విజయాన్ని సాధించింది.69  ని. ల పాటు జరిగిన ఈ పోరులో సింధు విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

Read More »

అరుదైన రికార్డు మిస్ చేసుకున్న విరాట్ కోహ్లి

virat-kohli-missed-rare-record

ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. విశాఖ‌లో జ‌రుగుతున్న 2 వ టెస్టులోని మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లి167 ప‌రుగులు సాధించి అవుట్ అయ్యాడు. ఒక‌వేళ కోహ్లి ఈ మ్యాచ్ లో డ‌బుల్ సెంచ‌రీ సాధించి ఉంటే.. ఒక క్యాలెండర్ ఇయర్ లో ౩ డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్రలో నిలిచేవాడు. ఈ అవకాశాన్ని కోహ్లి 33 పరుగుల వ్యవధిలో విరాట్ కోల్పోయాడు. ఈ ఏడాది వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ ...

Read More »

పాక్ క్రికెట‌ర్ల‌కు తప్పిన పెను ప్రమాదం..!

pakistani-cricketers-escape-powerful-new-zealand-earthquake-unhurt

పాకిస్తాన్ క్రికెట‌ర్లు పెను ప్ర‌మాదం నుండి తృటిలో బయటపడ్డారు. 2 టెస్టుల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ కు వచ్చిన పాక్ క్రికెటర్లకు అక్కడ సంభవించిన భూకంపం పెద్ద షాక్ కు గురి చేసింది. నీల్సన్ లోని ఓ హోటల్లో క్రికెటర్లు అంతా బ‌స‌చేశారు. అదే స‌మ‌యంలో అక్కడ భూప్ర‌కంప‌న‌లు జరిగాయి. దానికి తోడు సునామీ హెచ్చ‌రిక‌లు కూడా రావడం తో.. అంద‌రినీ  భయబ్రాంతులకు గురి చేసాయి. అయితే హోట‌ల్ సిబ్బంది అప్రమత్తమై క్రికెట‌ర్లను హుటాహుటీన వేరే చోట‌కి త‌ర‌లించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

Read More »

భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు ‘డ్రా’

india-vs-england-first-test-draw

భారత్– ఇంగ్లాండ్ మ‌ధ్య రాజ్‌కోట్‌లో జ‌రుగుతున్న తొలి టెస్టు డ్రాగా ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్ ను ఇంగ్లండ్‌ 260/3 వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్సింగ్స్‌ లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 6 వికెట్ల‌ను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి172 ప‌రుగులు చేసింది. రెండో ఇన్సింగ్స్‌ లో భార‌త ఆటగాళ్ళు విజ‌య్ 31, గంభీర్ 0, పుజారా 18, కోహ్లీ 49 నాటౌట్‌, ర‌హానే1, అశ్విన్ 32, సాహా 9, జ‌డేజా 32  ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్ కి ౩ వికెట్లు, ...

Read More »

కోర్టులో జుట్టు కత్తిరించుకున్న క్రీడాకారిణి !

tennis-star-svetlana-kuznetsova-cuts-her-hair-mid-match

ఆట ఆడే స‌మ‌యంలో ఆటగాళ్ళు వింత వింతగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. పలు సందర్భాల్లో చేతిలో ఉన్న‌వి నేల‌కేసి కొడుతూ.. మ‌రి కొన్ని సార్లు జెర్సీలు చింపుకుంటూ వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం చేస్తుంటారు. కాని ఇక్క‌డ జరిగింది వేరు.. మ్యాచ్ గెల‌వ‌డం కోసం ఏకంగా త‌న జుట్టునే క‌త్తిరించుకుంది స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా). సింగపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ‘స్వెట్లానా కుజ్నేత్సోవా’ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ‘రద్వాంస్కా’ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ ను 7-5 తో సొంతం చేసుకున్న కుజ్నేత్సోవా.. రెండో సెట్‌ను 1-6 తో కోల్పోయింది. అయితే ...

Read More »

సురేశ్ రైనా కు షాకిచ్చిన బీసిసిఐ …!

suresh-raina

న్యూజిలాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి సురేశ్ రైనా దూరమయ్యాడు. గత 3 వన్డేలకు తీవ్ర జ్వరం కారణంగా టీంలో చోటు కోల్పోయిన రైనా మిగిలిన 2 వన్డేలకు కూడా దూరమయ్యాడు. దీంతో రైనాకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ సిరీస్ లో మిగతా 2 మ్యాచ్ లకు జట్టు లో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

Read More »
[X] Close