[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » లవ్ గురు » షాకింగ్..స్కై డైవింగ్ చేస్తూ సెక్స్ చేసిన కపుల్..చివరకి ఏమైందో తెలుసా…!

షాకింగ్..స్కై డైవింగ్ చేస్తూ సెక్స్ చేసిన కపుల్..చివరకి ఏమైందో తెలుసా…!

couples-sky-diving-romance

పిచ్చి పలురకాలు అంటారు. కానీ అది ముదిరితే ఎలా ఉంటుందో చూపించింది ఓ రొమాంటిక్ కపుల్. ఇంతకీ ఈ జంట ఏం చేసిందంటే..ఇద్దరూ కలసి స్కై డ్రైవింగ్ కి వెళ్ళారు. అందరిలాగా వీళ్ళు… దాన్ని ఎంజాయ్ చేసి రాలేదు. ఈ జంట కొత్తగా ఆలోచించి ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. ఇంతకీ ఏంటంటే అది… అంత ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరూ కూడా గాల్లో తేలుతూ శృంగారం చేసుకున్నారు! అవును..మీరు ఆర్చర్యపోయినా ఇది నిజమండి. మాములుగా అయితే నాలుగు గోడలమధ్య ప్రైవేట్ గా జరగాల్సిన సెక్స్, ఇలా గాల్లో చెయ్యడం అనేది వింతే మరి. వీరి రొమాంటిక్ క్రియేటివిటికి మెచ్చి అధికారులు వీరిద్దరినీ గిన్నీస్ రికార్డ్ లో నమోదు చేశారు.

మరి ఈ జంట గాల్లో తేలుతూ శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేసిందో మీకు కూడా చూడాలని ఉందా..? అయితే ఇదిగో ఈ వీడియో మీకోసమే..

Loading...
[X] Close