[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » వరల్డ్ న్యూస్ » అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సంచలన విజయం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సంచలన విజయం

donald-trump-wins-presidency

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంచనాలను తలకిందులు చేస్తూ.. ఊహించని రకంగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విజయం తనదే అంటూ మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న హిల్లరీ కి షాక్ ఇచ్చారు. వెలువడిన ఫలితాలలో ట్రంప్ 289 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకోగా హిల్లరీ మాత్రం 218 ఓట్లతో ఓటమి పాలయ్యారు. అధ్యక్ష పీఠం అధిరోహించడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 270 ఓట్లు మాత్రమే. దీంతో పెద్దన్న అమెరికా కు 45వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Loading...
[X] Close