[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » బిజినెస్ » భారీగా పతనమైన బంగారం, క్రూడాయిల్ ధరలు

భారీగా పతనమైన బంగారం, క్రూడాయిల్ ధరలు

gold-and-crude-oil-down-dollar-rate-up
ఇండియాలో పాత నోట్ల రద్దు కావడం తో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు భారీగా డబ్బు కొరత కొనుగోళ్ల పై ప్రభావం చూపడంతో బంగారం, వెండి ధరలు నేడు మరింతగా పడిపోయాయి. ‘మల్టీకమోడిటీ ఎక్స్ఛేంజ్’ లో ఈ రోజు 10 గ్రా. బంగారం ధర.. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ. 212 తగ్గి రూ. 28,919కి చేరింది. కిలో వెండి ధర రూ. 335 తగ్గి రూ. 40,406 వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్ తో రూపాయి మారకపు విలువ క్రితం తో పోలిస్తే తొలిసారి రూ. 68 ను దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 0.36% దిగజారి రూ. 68.05 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో క్రూడాయిల్ విలువ కూడా భాగానే పతనమైంది. బ్యారల్ క్రూడాయిల్ భారత బాస్కెట్ రూ. 44 పడిపోయి రూ. 3,120 వద్ద ఉంది.

Loading...
[X] Close