[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » స్పోర్ట్స్ » భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు ‘డ్రా’

భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు ‘డ్రా’

india-vs-england-first-test-draw

భారత్– ఇంగ్లాండ్ మ‌ధ్య రాజ్‌కోట్‌లో జ‌రుగుతున్న తొలి టెస్టు డ్రాగా ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్ ను ఇంగ్లండ్‌ 260/3 వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్సింగ్స్‌ లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 6 వికెట్ల‌ను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి172 ప‌రుగులు చేసింది. రెండో ఇన్సింగ్స్‌ లో భార‌త ఆటగాళ్ళు విజ‌య్ 31, గంభీర్ 0, పుజారా 18, కోహ్లీ 49 నాటౌట్‌, ర‌హానే1, అశ్విన్ 32, సాహా 9, జ‌డేజా 32  ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్ కి వికెట్లు, అలీ, వోక్స్‌, అన్సారీలకు తలోవికెట్ ద‌క్కింది.

Loading...
[X] Close
Share