[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Breaking News
Home » స్పోర్ట్స్ » భారత్-పాక్ ల మద్య బిగ్ ఫైట్ నేడే!

భారత్-పాక్ ల మద్య బిగ్ ఫైట్ నేడే!

india-vs-pakistan-hockey-match
మ‌లేషియాలో నేడు భార‌త్- పాకిస్తాన్ ల మ‌ధ్య బిగ్ ఫైట్‌ జ‌రుగ‌నుంది. ఈ బిగ్ ఫైట్‌ కు కార‌ణం భార‌త్‌, పాక్ మ‌ధ్య ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థ‌తులే కార‌ణం. మలేషియాలో జరుగుతున్న ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరగనున్న పోరు మరింత ఆసక్తికరం అయింది. నేటి సాయంత్రం 4 గంటలకు భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కి సంబంధించిన అన్ని టికెట్లూ అమ్ముడైపోయినట్టు నిర్వాహకులు వెల్లడించారు. చిరకాల ప్రత్యర్థి పాక్ పై విజయంతో తదుపరి రౌండుకు అర్హత సాధించడం కొరకు ఇండియా బరిలోకి దిగుతోంది.

Loading...
[X] Close
Share