[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » వామ్మో జబర్దస్త్ రష్మీ వయస్సు అంతా …!

వామ్మో జబర్దస్త్ రష్మీ వయస్సు అంతా …!

jabardasth-show-anchor-rashmi-gautam-age-revealed
వయసు దాయాల్సిన పనిలేదు. కానీ, ఆ విషయంలోసీక్రేట్ మెయింటెన్ చేసే వాళ్లు ఎందరో. సినిమా తారల విషయంలో ఇది ఖచ్చితంగా జరిగితీరుతుంది. వయసు కనిపించకుండా యాంకర్లు, హీరోయిన్లు చాలా శ్రద్ద తీసుకుంటారు. ఇప్పుడు పదహారేళ్ల పడుచుల్లా కనిపించే చాలా మంది అందాల భామలు ముదురులే. రష్మీ విషయమే తీసుకోండి.  దాదాపు 2002 నుండి సినిమాలలో ఉంటున్న రష్మీ వయసు ఎంత అనేది చాల మందికి తెలియదు. చూడటానికి చిన్న అమ్మాయిగా కనపడే రష్మీ చాలా మంది యాంకర్లకి పోటీ కూడా బాగానే ఇస్తుంది. ఒడిషాకు చెందిన రష్మీ ఫ్యామిలీ చాలా కాలం కిందట విశాఖపట్నంలో స్థిరపడింది. ఏప్రిల్, 07, 1984 న విశాఖపట్నంలో రష్మీ పుట్టింది. తన 18వ ఏటానే సినిమాల్లోకి అడుగుపెట్టింది. సినిమాల్లో అవకాశాలు తక్కువ వస్తున్నాయని 2007లో యాంకరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. హోలీ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రష్మీ, ఆ మధ్య వచ్చిన గుంటూర్ టాకీస్ మూవీతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా మారింది. చూడటానికి రష్మీ 24 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ అమ్మడి వయసు అక్షరాల 32 సంవత్సరాలు. కానీ,  తనకు ఇంత వయసంటే ఎవరు నమ్మరు? ఏజ్ బార్ వుతున్న ఈ భామ మరీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఏమో చూడాలి.

Loading...
[X] Close