[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » అపోలో హాస్పటల్ లో ‘అమ్మ’ ఆత్మ… షాకింగ్ సీసీటీవీ వీడియో

అపోలో హాస్పటల్ లో ‘అమ్మ’ ఆత్మ… షాకింగ్ సీసీటీవీ వీడియో

jayalalitha ghost

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎలా మరణించింది? అనేది ఇప్పటికే మిస్టరీయే. జయలలిత మరణంపై ఒక్క తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా… ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అమ్మ’ మరణం తర్వాత కూడా తమిళనాడులో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.అమ్మ ఆత్మ తమిళనాడులో తిరుగుతోందంటూ ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.. ఆ వివరాలు మీకోసం.. పోయెస్ గార్డెన్ లో ‘జయలలిత’ ఆత్మ తిరుగుతోందంటూ… సోషల్ మీడియాలో ఓ సంచలన వార్తగా మారింది. అయితే ఈ సారి అమ్మ ఆత్మకు సంబంధించి ఏకంగా ఓ వీడియో వైరల్ గా మారింది. జయలలిత ఆకారంలో గాల్లోంచి వస్తూ…అపోలో ఆసుపత్రి పార్కింగ్ ప్రదేశంలో ప్రత్యక్షమైందని ఈ వీడియో సారాంశం. ఇది ఖచ్చితంగా అమ్మ ఆత్మేనని చెప్పే విధంగా అమ్మ ఎక్కువగా ధరించే గ్రీన్ కలర్ శారీ లోనే ఈ వీడియో ఉంది.ఈ వీడియో చూసిన వారు ఎవరికి నచ్చినట్లు వారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ‘అమ్మ’… శశికళపై రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిందని కొందరు అంటుంటే, తమిళనాడు ప్రజల్ని వదల్లేక ఇక్కడే ఉంది పోయిందని కొందరు.. ఇలా సోషల్ మీడియా వేదికగా అమ్మ ఆత్మ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోని మీరూ కూడా ఓ లుక్కేయండి.

Loading...
[X] Close