[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » ఎన్టీఆర్ కు 28,ఆమెకు 18…పూర్తిగా మారిపోయిన ఎన్టీఆర్ జీవితం

ఎన్టీఆర్ కు 28,ఆమెకు 18…పూర్తిగా మారిపోయిన ఎన్టీఆర్ జీవితం

junior ntr life after marriage with lakshmi pranathi

పెళ్లి విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఏజ్ గ్యాప్ సమస్యే కాదు. ఇటీవల జరుగుతున్న మ్యారేజస్ అన్ని ఇలాగే ఉంటున్నాయి.  ఇటివల ఏజ్ గ్యాప్ ఎంతున్నా అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సినిమా ఫీల్డ్ లో అయితే చాలా మంది నటీమణులు తమకంటే చిన్న వాళ్లనే పెళ్లిచేసుకున్న సందర్భాలున్నాయి. కొందరు హీరోలు మాత్రం తమ వయసుతో పోల్చితే.. పదేళ్ల చిన్న వయసు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ 2011 మే 5న నార్నే శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. ఆమెకు 18 ఏళ్లు నిండిన ఏడాదే ఎన్టీఆర్ వివాహం జరిగింది. అప్పటికీ ఎన్టీఆర్ కు 28 సంవత్సరాలు. అంటే ఇద్దరికి వయసులో 9 నుంచి 10 సంవత్సరాల తేడా ఉంది. అయితే అదేమి పెద్ద సమస్య కాదు ఎంతో మంది ఇలానే పెళ్ళి చేసుకున్నారు.ఇక లక్ష్మీ ప్రణతి ఏపీ సీఎం చంద్రబాబుకు స్వయాన మేనకోడలు. ఎన్టీఆర్ కు ఈ సంబంధాన్ని కుదిర్చింది చంద్రబాబే. పెళ్లి తరువాత నుంచి ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. వీరిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబు పేరు నందమూరి అభయ్ రామ్. లక్ష్మీ ప్రణతితో పెళ్లి తరువాత ఎన్టీఆర్ జీవితం పూర్తిగా మారిపోయింది.

Loading...
[X] Close
Share