[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » షాకింగ్ : బ్లూ ఫిల్మ్ లో నటించడానికి టాప్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్..??

షాకింగ్ : బ్లూ ఫిల్మ్ లో నటించడానికి టాప్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్..??

Kangana Ranaut Almost Acted In Blue Films

ప్రస్తుతం పబ్లిసిటీ కోసం ఎంత‌టిక‌యినా తెగిస్తున్నారు కొంద‌రు హీరోయిన్‌లు. హాట్ హాట్ పోజులు , కిక్కెక్కించే వీడియోల‌తో సోష‌ల్ మీడియాపై అందాల దాడి చేస్తున్నారు. దీంతో, యూత్ వాటిని చూసి పండ‌గ చేసుకుంటున్నారు. ఇలా కొంద‌రు సెన్సేష‌న్స్ కోసం ఏం చెయ్య‌డానికయినా తెగిస్తుంటే.. మ‌రికొంద‌రు ఏం చెయ్య‌క‌పోయినా కాంట్ర‌వ‌ర్శీకి కేరాఫ్‌గా మారుతున్నారు. ఈ లిస్ట్‌లో ముందుండే క‌థానాయికలలో బాలీవుడ్ సెక్సీ భామ కంగ‌నా రనౌత్ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది.

తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు సినీ ఇండస్ట్రీ లో సంచ‌ల‌నంగా మారాయి. ఆమె వెండితెర‌కు వ‌చ్చిన కొత్త‌ల్లో బ్లూ ఫిలిమ్స్‌లో సైతం న‌టించేందుకు రెడీ అయిన‌ట్లు తెలిపింది.ఆ తర్వాత అనూహ్యంగా 2006లో గ్యాంగ్‌స్టర్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామ, అంత‌కుముందు త‌న‌కు మ‌రో సినిమా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు చెప్పింది. అప్పుడున్న ప‌రిస్థితుల‌లో ఆ సినిమాని కూడా అంగీక‌రించాల్సి వచ్చిందని.. ఫోటో షూట్ కూడా చేశార‌ని వివ‌రించింది. ఆ త‌ర‌వాత కాస్ట్యూమ్ రోబ్‌లో దుస్తులేమీ లేవ‌ని… దీంతో, తాను న‌టించ‌బోయేది బ్లూ ఫిలింలా ఉంద‌ని తెలిపింది. అదే సమయంలో గ్యాంగ్ స్ట‌ర్ సినిమా ఆఫర్ రావ‌డంతో త‌న కెరీర్ గాడిన ప‌డింద‌ని, ప్ర‌స్తుతం ఈ పరిస్థితుల‌లో ఉన్నానంటే దానికి కార‌ణం అదేన‌ని తెలిపింది. అప్ప‌ట్లో త‌న వ‌య‌సు 17,18 ఏళ్లట‌.

Loading...
[X] Close