[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » ఆ హీరోయిన్లు కూడా నాలాగే అవకాశాల కోసం హీరోలతో సెక్స్ చేశారు…షాకింగ్ న్యూస్

ఆ హీరోయిన్లు కూడా నాలాగే అవకాశాల కోసం హీరోలతో సెక్స్ చేశారు…షాకింగ్ న్యూస్

Kangana Ranaut SENSATIONAL Comments on Bollywood Heroes

సినిమా ఇండ‌స్ట్రీ లో అవకాశాల కోసం హీరోయిన్లు అలా చేస్తారు,ఇలా చేస్తారు అంటూ ఎన్నెన్నో ఊహాగానాలు మ‌న‌కు వినిపిస్తుంటాయి. అయితే అందులో ఎన్నో కొన్ని నిజాలు ఉన్నా… స‌రైన ఆధారాలు లేక‌పోవ‌టంతో అవి ఎప్పుడు ఒక ప్రశ్న లానే మిగిలిపోయాయి. అయితే ఈ సారి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో జ‌రిగే సెక్స్ రాజ‌కీయాల గురించి స్టార్ హీరోయిన్ ఐన కంగ‌నా ర‌నౌత్‌ బ‌య‌ట‌ పెట్టడంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా షాక్ తింది.

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఒక‌టైన కంగ‌నా ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తుంది. సినిమా ఇండ‌స్ట్రీకి వ‌స్తే ఎలాంటి వారైనా స్టార్ హీరోల‌కు, ద‌ర్శ‌కుల‌కు పక్క సుఖం పంచాల్సిందే అంటూ సంచ‌ల వ్యాఖ్యలు చేసింది. ఒక‌ప్పుడు త‌న‌ని కూడా చాలా మంది హీరోలు ఇలాగే తమ సుఖం కోసం వాడుకున్నార‌ని కంగ‌నా చెప్ప‌టం కొస‌మెరుపు. తెలుగు, త‌మిళం, హిందీ ఇలా ప్ర‌తీ భాష‌కు సంబందించిన ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఇలాంటివి హీరోయిన్లకు చాలా కామ‌న్ ఇపోయాయని కంగ‌నా పేర్కొంది. ఇప్పుడు స్టార్ స్టేట‌స్ అనుభ‌విస్తున్న హీరోయిన్ల‌ను ఒక‌ప్పుడు ప్ర‌తీస్టార్ హీరో అనుభ‌వించాడంటూ దిమ్మ‌తిరిగే విష‌యాలను వెలుగులోకి తెచ్చింది. ఒక స్టార్ హీరోయినే సినీ ఇండ‌స్ట్రీ లో జరిగే రాసలీలలపై ఇటువంటి క‌మెంట్స్ చేసిందంటే, ఆమె మాట‌ల్లో ఎంతో కొంత నిజం ఉండ‌క‌మాన‌దు అంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

Loading...
[X] Close