[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » లవ్ గురు » రోజుకోసారి సెక్స్ చేస్తే? షాకింగ్ నిజాలు మీకోసం

రోజుకోసారి సెక్స్ చేస్తే? షాకింగ్ నిజాలు మీకోసం

love-and-romance-tips-husband-wife-relationship-best-romance-tips

నేటి కాలంలో మనుషులు రోబోల్ల పనిచేస్తూన్నారు, ప‌ని ఒత్తిడితో పూర్తిగా అల‌సి పోతున్నారు. శారీర‌కంగా, మాన‌సికంగా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అలసిన మనసుతో చివ‌రికి సుఖ సంసారానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకే, ఆరోగ్య‌నిపుణులు.. మాన‌సిక వేత్త‌లు అన్నింటికీ చ‌క్క‌ని ప‌రిష్కార మార్గంగా శృంగారంని సూచిస్తున్నారు.దంపతులకు శృంగారం మంచి వ్యాయామ మ‌ట‌. అమెరికాకి చెందిన ఓ ప్ర‌ముఖ సైంటిస్ట్ ప‌రిశోధ‌న ప్ర‌కారం ఒక్క‌సారి సెక్స్ లో పాల్గొంటే సుమారు 90 నుంచి 100 కేల‌రీల శ‌క్తి ఖ‌ర్చ‌వుతుంది. ఇది 45 నిముషాల పాటు స్లో వాకింగ్ లేదా 30 నిముషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేసిన దాన్తో స‌మానం. అంతేకాదు, ఈ శారీర‌క శ్ర‌మ వెంట‌నే మాన‌సిక ఒత్తిడిని తగ్గించి మెదడుని ఉత్తేజపరుస్తుంది.భార్య‌తో భ‌ర్త‌కు, భ‌ర్త‌తో భార్య‌కు మంచి బంధం ఏర్ప‌డేలా చేస్తుంది.ఒక్క‌సారి సెక్స్ చేస్తేనే ప‌రిస్థితి ఇది. అదే ఒక్క నైట్‌కి మీరు రెండు మూడు సార్లు సెక్స్‌లో పాల్గొంటే వ‌చ్చే ఉప‌యోగాలు అనేకం. ఒంట్లో ఉన్న కొవ్వు క‌ర‌గ‌డంతోపాటు గుండెతోపాటు మిగిలిన భాగాలకు ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. బ్లడ్ ప్రెజ‌ర్‌ని కూడా నియంత్రిస్తుంది. దీంతో మ‌నిషి మాన‌సిక, శారీర‌క ఆనందం తో ప‌రుగులు తీస్తాడ‌ట‌.మరో అధ్యయనం ప్రకారం డిఫరెంట్ పొజిషన్స్ లో పాల్గొంటే 85 నుంచి 100 కేలరీల శక్తి ఖర్చు అవుతుందట. ఈ రకంగా చేయడం అనేక యోగ,ఆసనాలతో సమానం అంటున్నారు వైద్యులు. శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల సంతోషాన్నిచ్చే హార్మోన్‌లు ఎక్కువగా విడుద‌ల అవుతాయి. అంతేకాదు, ఈ స‌మ‌యంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుద‌ల అవుతుంది. దీనివ‌ల్ల ఛాతీ కేన్సర్‌ మన దరి చేరదట. ప్ర‌తిరోజు శృంగారంలో పాల్గొంటే వ‌చ్చే బెనిఫిట్స్‌లో ఇవి కొన్ని మాత్ర‌మే.

Loading...
[X] Close