[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » లవ్ గురు » సెక్స్ లో ఆడవాళ్లకు ఎలాంటి మగాళ్ళు కావాలో తెలుసా? …తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

సెక్స్ లో ఆడవాళ్లకు ఎలాంటి మగాళ్ళు కావాలో తెలుసా? …తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

love-romance-advice-in-telugu-dating-tips-in-telugu-love-tips-telugu

లావుగా ఉన్న మ‌గ‌వారు స‌రిగా సెక్స్‌ను ఎంజాయ్ చేయ‌లేమ‌ని ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటారు   . ఇక లేడీస్ కూడా లావుగా ఉంటే వాళ్ల‌కు కూడా శృంగారంలో మ‌జా ఉండ‌ద‌న్న అపోహాలు ఉన్నాయి. అయితే లేడీస్ లావుగా ఉండి పురుషులు స‌న్న‌గా ఉంటే సెక్స్‌లో సంతృప్తి ఉండ‌ద‌న్న సంగ‌తి ప‌క్క‌న పెడితే లేడీస్ మాత్రం లావుగా ఉన్న పురుషుల‌నే సెక్స్‌ కోసం బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. వాళ్ల‌తో సెక్స్‌లో పాల్గొంటే లేడీస్‌కు ఎంతో హ్యాపీగా సెక్స్ లో మ‌జా పొందుతారని సెక్స్ ప‌రిశోధ‌కులు చెపుతున్న మాట‌. మగవారు అధిక బరువు ఉన్నామని విచార పడనవసరం లేదు. శృంగారంలో వారెంతో క్రియాశీలంగా ఉంటారని, తమ సెక్స్ భాగస్వాములను ఆకట్టుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. పైగా తక్కువ బరువు వారికన్నా, అధిక బరువు ఉన్నవారికే సెక్స్ లో ఎక్కువ మంది భాగస్వాములు ఉంటారట  . సెక్స్ లో పాల్గొనే సగటు వయస్సు 37 సంవత్సరాలుగా ఉన్న లక్ష మందిని పరిశోధకులు పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయానికి వచ్చారు. సెక్స్ లో క్రియాశీలంగా పాల్గొనడం ప్రారంభించి నప్పటి నుంచి లావుగా ఉన్న మ‌గ‌వారికి సగటున సెక్స్ లో భాగస్వాములు పది మంది వరకు ఉన్నట్లు కనుగొన్నారు. అధిక బరువు ఉన్న మగవారికి ఎక్కువ సెక్స్ సంబంధాలు ఉంటాయట. ఈ అధ్యాయనం ప్రకారం తక్కువ బరువు ఉన్న మగవారి కన్నా అధిక బరువు లేదా సాధారణ బరువు ఉన్న మ‌గ‌వారికి ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములు ఉన్నారు. సో మగవాళ్ళు మీరు అధిక బరువు ఉన్నామని భయపడనక్కర్లేదు…ఈ న్యూస్ చదివిన తర్వాత అనుమానాలను వదిలి మీరు రతి క్రీడలో విజృంభించండి….

Loading...
[X] Close