[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » సెక్స్ వ‌ర్క‌ర్ బిజీగా ఉంద‌ని ఆరుగురిని చంపేశాడు

సెక్స్ వ‌ర్క‌ర్ బిజీగా ఉంద‌ని ఆరుగురిని చంపేశాడు

man killed six people for a prostitute in brazil

ద‌క్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో ఓ బ్రోతల్ హౌస్‌కు వెళ్లిన ఓ వ్యక్తి, అక్కడ తాను కోరుకున్న అమ్మాయి వేరేవాళ్లతో ఉందని బ్రోత‌ల్ హౌస్ నిర్వాహ‌కులు చెప్ప‌డంతో… అత‌డు ఆవేశంతో ఊగిపోయాడు. వెంట‌నే కారులో ఉన్న రివాల్వర్ తీసుకొచ్చి తాను కావాలనుకున్న అమ్మాయితో పాటు ఆమెతో ఉన్న వ్యక్తిని, అక్కడే ఉన్న మరో నలుగురిని కాల్చి చంపేశాడు. ఆ వ్య‌క్తి ఇష్ట‌మొచ్చిన‌ట్టు కాల్పులు జ‌ర‌ప‌డంతో అక్క‌డ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

బ్రోత‌ల్ హౌస్‌లో ఉన్న మ‌హిళ‌ల‌ల‌తో పాటు వాళ్ల కోసం అక్కడికి వ‌చ్చిన వాళ్లు కూడా ఆ ప్రాంగ‌ణాన్ని వ‌దిలిపెట్టి త‌లోదిక్కుకు పారిపోయారు. కొంద‌రు స‌మీపంలో ఉన్న చెర‌కు తోట‌ల్లోకి పారిపోయారు. తొలుత అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు.. తర్వాత తనంతట తానే పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. అతడు ఒక క్షురకుడని, ఇప్పటివరకు అతగాడికి ఎలాంటి నేరచరిత్ర లేదని బ్రెజిలియన్ మీడియా తెలిపింది.

Loading...
[X] Close