[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » ఒడిశాలో మావోయిస్టుల బీభత్సం

ఒడిశాలో మావోయిస్టుల బీభత్సం

maoist-hulchul-in-odisha-moist-fired-5-vehicleskilled-supervisor-jairam

ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో మావోయిస్టులు రోజు బీభత్సం సృష్టించారు. సిమిలిగూడ మండలం పరిధిలోని బిత్తర్ కోట వద్ద 5వాహనాలకు మావోయిస్టులు నిప్పటించారు. రహదారి నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ.. పనుల నిర్మాణంలో ఉపయోగిస్తున్న 5 వాహనాలకునిప్పంటించారు. నిర్మాణ పనుల సూపర్ వైజర్ ను హత్య చేశారు. ఇన్ ఫార్మర్ నెపంతో సూపర్ వైజర్ ను గొంతుకోసి చంపారు. దీంతో పరిసరప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

Loading...
[X] Close