[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » హెబ్బా పటేల్ కు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్

హెబ్బా పటేల్ కు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్

nanna-nenu-naa-boyfriends
తొలిసినిమాలో లంగావోణి, చీరకట్టులో కనిపించిన హెబ్బా పటేల్, కుమారి 21f మూవీలో చిట్టిపొట్టి దుస్తులతో కనిపించి.. ఒక్కసారిగా అందిరికి షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి హెబ్బా అటు సినిమాల్లోనూ ఇటు పబ్లిక్ లోనూ అందాలు ఆరబోస్తూనే ఉంది. దీంతో ప్రస్తుతం కుమారి 21 f తరహా లాంటి స్టోరీలతోనే హెబ్బాపటేల్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు
ఆసక్తిచూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ నాన్న నేను నా భాయ్ ఫ్రెండ్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హెబ్బాకు ఈ సినిమాలో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకడిగా నోయల్ నటించాడు. తాజాగా ఈ మూవీ
ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో నోయల్ ఓ విషయం చెప్పాడు. హెబ్బాపటేల్ విషయంలో తాను తప్పు చేశానని అనేశాడు. అయితే ఆ తప్పు ఏంటో కాదు. కుమారి 21 f చిత్రంలో నోయల్ హెబ్బాపటేల్ జీవితాన్ని పాడుచేస్తాడు కదా. అదన్నమాట
సంగతి. అయితే ఇప్పుడు నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీతో ఆ తప్పును సరిదిద్దుకుంటాడట ఈ హీరో. ఎలా అంటారా? కుమారిని ఈ సినిమాలో పిచ్చ పిచ్చగా ప్రేమించేస్తాడట. మొత్తానికి నోయల్, హెబ్బాపటేల్ విషయంలో చేసిన
తప్పును ఇలా సరిదిద్దుకోబోతున్నాడన్నమాట.

Loading...
[X] Close