[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » గూగుల్ ని షేక్ చేసిన ఎన్టీఆర్ …!

గూగుల్ ని షేక్ చేసిన ఎన్టీఆర్ …!

నాన్నకు ప్రేమతో ,జనతా గ్యారేజ్…సినిమాలు ఎన్టీఆర్ ని 2016 వ సంవత్సరానికి టాలీవుడ్ లో నెంబర్ వన్ గా నిలిపాయి.అయితే అంతకు మించి గూగుల్ ప్రకటించిన ఎక్కువగా సెర్చ్ చేసిన టాలీవుడ్ స్టార్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. ఈ వార్త నిజంగా ఎన్టీఆర్ ఫాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ లాంటి విందే. ఎందుకంటే ఎన్టీఆర్ ఎన్నో ఏళ్ళు గా ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టటమే కాకుండా ఇటు నందమూరి,ప్రేక్షకుల హృదయాల్లో కూడా నెంబర్ వన్ గా నిలవటం నిజంగా సెలెబ్రేట్ చేసుకోవలసిన విషయమే. ఇక జనతా గ్యారేజ్ రికార్డులతో ఎన్టీఆర్ బోక్సాఫీసుని షెకాడించాడు . జనతా గ్యారేజ్ సినిమాతో ఇటు ఆన్లైన్ యూట్యూబ్ రికార్డ్స్ నుంచి మొదలుకొని థియేటర్లలో కలెక్షన్ల మోత మోగించి చివరకు బుల్లితెరని కూడా రికార్డులతో గడ గడ లాడించాడు. ఇప్పుడు ఇక ఎన్టీఆర్ అనే మంత్రం గూగుల్ ని షేక్ చేయడం మొదలెట్టింది

Loading...
[X] Close
Share