[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » రకుల్ కి రక్తంతో లవ్ లెటర్ రాసింది ఎవరో తెలుసా…?

రకుల్ కి రక్తంతో లవ్ లెటర్ రాసింది ఎవరో తెలుసా…?

rakul-preet-singh-gets-love-letter-written-with-blood

సినిమా తారాలపై ఫ్యాన్స్ చూపించే అభిమానం ఒక్కోసారి హద్దులు దాటుతూ ఉంటుంది. అతిగా స్పందించి తారలకు చుక్కలు చూపిస్తుంటారు అభిమానులు. తాజాగాబాలీవుడ్‌ హీరోయిన్‌ సీరత్‌ కపూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ సీరత్ కపూర్ కు ప్రేమలేఖ రాశాడు. అయితే అది అలాంటి ఇలాంటి ప్రేమలేఖ కాదు. తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఆ అభిమాని ఏకంగా రక్తంతో ఆమెకు ప్రేమలేఖ రాశాడు. దీనిపై సీరత్ స్పందిస్తూ.. ఈ పని తనకు ఎంతో ఆవేదన కలిగించిందని, దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేసింది‌. ముందుగా మీ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చుకోవాలని, తర్వాతే ఇతరులను అభిమానించాలని హితువు చెప్పింది. మరోవైపు సీరత్ ట్వీట్ పై హీరోయిన్ రకుల్ కూడా స్పందించింది. ఇది చాలా దారుణం. ప్రతి వ్యక్తి తనను తాను గౌరవించుకోవాలి. జీవితం చాలా విలువైనది అంటూ రీ ట్వీట్ చేసింది అమ్మడు.

Loading...
[X] Close
Share