[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » ‘మగాడి’ అవసరం కేవలం అదేనట : టాప్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

‘మగాడి’ అవసరం కేవలం అదేనట : టాప్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Priyanka Chopra Sensational Comments On Gents

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా వరుస బాలీవుడ్,హాలీవుడ్ వరుస ఆఫర్లతో క్షణం తీరికలేకుండా గడుపుతుంది. ఇటీవలే అమెరికాలో ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఈ భామ, ఒక హాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలిసింది. బాలీవుడ్ లోనే ఒక రేంజ్ లో… అందాల ప్రదర్శనతో రెచ్చిపోయే ఈ హాట్ భామ, ఇక హాలీవుడ్ సినిమాలో ఎలా దర్శనమిస్తుందో అని సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఆ విషయం అటు ఉంచితే..ఇటీవల ప్రియాంక చోప్రా కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. తనకు మగాడు…కేవలం సెక్స్, పిల్లలు కనడానికి మాత్రమే అవసరమని, మిగతా ఏ విషయంలోను వాళ్ళు అవసరం అంతగా ఉండదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆడవాళ్ళు అన్నింటిలోనూ ముందున్నారని, సంపాదన, స్వశక్తితో బ్రతకడం వాళ్లకు బాగా తెలుసని, మగాడిపై ఆధారపడి బ్రతికే రోజులు ఆడవాళ్ళకు పోయాయని కూడా చెప్పింది ప్రియాంక.

ఈవిడ గారి వ్యాఖ్యలకు బాలీవుడ్ లోని ప్రముఖులు తీవ్రంగా స్పందిచారు. మరీ ఇంత చీప్ గా మాట్లాడటం మానుకోవడం మంచిదని కూడా వారు పీసీకి సూచిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో ఇంకెంత దుమారం రేపుతాయో చూడాలి మరి..

Loading...
[X] Close