[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » 1.5 దూరంలో రామ్ చరణ్…! ఇంకా ఎన్ని రోజులో?

1.5 దూరంలో రామ్ చరణ్…! ఇంకా ఎన్ని రోజులో?

ram charan dhruva collections

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమా ప్లాప్ తరువాత తమిళ్ లో సూపర్ హిట్ ఐన ‘తనీ ఒరువన్’ సినిమాని తెలుగు లో ధృవ పేరుతో తీసి ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. కాగా ధ్రువ రిలీజ్ చేసిన అన్ని చోట్ల మంచి టాక్ రావడంతో సినిమా భారీ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.

ధృవ సినిమా ఇప్పటివరకు 53కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుని నాన్నకు ప్రేమతో,svsc సినిమాల కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేసి ఇప్పుడు ఫైనల్ గా దూకుడు సినిమా రికార్డ్ బ్రేక్ చేయడానికి రెడీ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు సినిమా 54.5 కోట్లు షేర్ కలెక్షన్స్ కొల్లగొట్టగా ధృవ ఆ రికార్డ్ ని ఇంకొన్ని రోజుల్లోనే అందుకోనుందని సినీ పండితుల అంచనా.

సురేందర్ రెడ్డి ఇచ్చిన ‘ధ్రువ’ కిక్ తో రామ్ చరణ్ మున్ముందు ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టనున్నాడో చూడాలి మరి…..

Loading...
[X] Close
Share