[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » బిజినెస్ » జియో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

జియో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

reliance jio new venture
జియో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ముఖేష్ అంబానీ బ్రాడ్‌బాండ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. రిలయన్స్ జియో 185 రూపాయలకే DTH సేవలను అందించబోతోందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రిలయన్స్ JIO మరికొన్ని రోజుల్లో ఈ విషయంతో పాటు మరో ప్రకటన చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇంటర్నెట్ సేవలను మరింత చౌకగా అందించేందుకు JIO సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై JIO యాజమాన్యం కూడా స్పందించింది. త్వరలో రిలయన్స్ JIO ఓ కొత్త వెంచర్ ప్రారంభించబోతోందని కంపెనీ తాజాగా ప్రకటించింది. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. 500 రూపాయలకే 600GB డేటాను ఇవ్వనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఇంటర్నెట్ SPEED కూడా 120MBPS నుంచి 1GB మధ్యలో ఉంటుందని ప్రకటించింది. అతి త్వ‌ర‌లోనే ఈ సేవ‌ల‌ను దేశం మొత్తం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Loading...
[X] Close