[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » లవ్ గురు » శృంగార కోర్కెలు తీర్చే రోబోలు…!

శృంగార కోర్కెలు తీర్చే రోబోలు…!

romantic_robos_indion_news

రజనీకాంత్ రోబో సినిమా చూశారు కదా ! అందులో చిట్టీ ఐశ్వర్యరాయ్‌ ని ప్రేమిస్తుంది. పెళ్లాడాలని మనిషికుండే శృంగారశక్తిని కూడా అందుకుంటుంది. ఇది సినిమా కాబట్టి చూసి ఎంజాయ్‌ చేశాం. కానీ భవిష్యత్‌ లో రోబోలు కూడా మనుషుల వల్లే శృంగార కోరికలను తీర్చగలవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు ఇంటి పని, మరియు ఇతర పనుల కోసం రోబోలను తయారు చేసేవాళ్ళు. కానీ భవిష్యత్‌ లో శృంగార కోరిక్కలను తీర్చగలిగేలా రోబోలను కూడా తయారుచేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రోబోఫిలియా అనే ఓ రోబోని తయారు చేశారు. దీన్ని మరింత అభివృద్ధి పరిచి మనిషికి తృప్తినిచ్చే శృంగారశక్తిని ఆ రోబోలో ఉండేలా చేస్తారు. ఇక మనిషి తన సెక్స్‌ తృప్తిని తీర్చుకునేందుకు రోబో లను తమ ఇంట్లో ఉంచుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయని డాక్టర్‌ డ్రిస్కోల్ ధీమాగా చెబుతున్నారు.ఇప్పటికే కొందరు అమ్మాయిలతో ఈ రోబో సెక్స్ చేసి వారిని సంతృప్తి పరిచిందంట. ఈ రోబో తో సంభోగం లో పాల్గొన్న అమ్మాయిలు చాల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇవి చాలా మంది మగవాళ్ళను మించి సంతృప్తినిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారట.

Loading...
[X] Close