[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » సెక్స్ వీడియోలో అడ్డంగా బుక్ అయిన బీజేపీ లీడర్… ఎలాగో తెలిస్తే షాకే…!

సెక్స్ వీడియోలో అడ్డంగా బుక్ అయిన బీజేపీ లీడర్… ఎలాగో తెలిస్తే షాకే…!

Sex video of BJP’s Jharkhand politician goes viral on internet

ఈ వీడియోలో క‌నిపిస్తున్న‌ది ఓ మ‌హిళా బీజేపీ నేత‌. తాజాగా ఈమె ఓ సెక్స్ వీడియోలో అడ్డంగా బుక్ అయింది. జార్ఖండ్‌కి చెందిన ఈ బీజేపీ లేడీ పొలిటిషియ‌న్‌ను ఆమె ప్రియుడే కావాల‌ని ఇరికించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టిదాకా ఎక్కువ‌గా పురుష పొలిటీషియ‌న్‌ల రాసలీలల వీడియోలే లీక్ అయ్యేవి. కానీ, ఇక్కడ రివ‌ర్స్‌లో ఓ లేడీ నేత వీడియో బ‌య‌ట‌కు రావ‌డం సంచలనం సృష్టిస్తుంది. ప్ర‌స్తుతం ఇది దేశ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వీడియోలో ఆమెతో ఉంది స‌న్నిహితుడు, ప్రియుడేన‌ట. ఇద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలంగా ఆర్ధికప‌ర‌మైన లావాదేవీల‌పై వివాదం న‌డుస్తోందని, అందుకే, ఆమెను ఇలా వీడియోలు లీక్ చేసి అడ్డంగా బుక్ చేశాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఈ ‘బెడ్ రూమ్’ వీడియో తీసిన త‌ర్వాత కూడా స‌ద‌రు ప్రియుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఏడు ల‌క్ష‌ల రూపాయ‌లు డిమాండ్ చేశాడ‌ట‌.. ఆమె ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డంతో ఇంట‌ర్‌నెట్‌లో ఇలా అప్‌లోడ్ చేశాడ‌ని స‌మాచారం. టోట‌ల్‌గా ఇలా అడ్డంగా బుక్ అయింది స‌ద‌రు లేడీ పొలిటీషియ‌న్‌.

Loading...
[X] Close
Share