[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » లవ్ గురు » రతిలో జంటకి బాగా నచ్చే భంగిమ ఏంటో తెలుసా…!

రతిలో జంటకి బాగా నచ్చే భంగిమ ఏంటో తెలుసా…!

sobhanam, sobhanam tips in telugu, sobhanam hot tips in telugu

రతి లో పాల్గొనెప్పుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా జంటల్లో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న ఆశ్చర్య పరిచే సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ భంగిమట .అయితే, రతి క్రీడ సజావుగా సాగేందుకు స్త్రీపురుషుని మనస్సులతో పాటు వాతావరణం కూడా రొమాంటిగ్గా ఉండాలి. శారీరకంగా సౌకర్యంగా ఉండాలి. స్త్రీ పురుషులలో ఒకరికి ఒక భంగిమ చాలా అనుకూలమైనదిగా అనిపించవచ్చు. అదే భంగిమ మరొకరికి, కొంతసేపు రతి సాగించాక ఇబ్బందిగా అనిపించవచ్చు. కాగా ఈ అసౌకర్యాన్ని వ్యక్తపర్చడం జరుగుతుంది. దానివల్ల రతి పట్ల ఇష్టం తగ్గటం, మైధున వేగం తగ్గిపోవడం, స్త్రీ అయితే పురుషున్ని బలవంతంగా నెట్టి వేయడం వంటి చర్యల ద్వారా అసౌకర్యం వ్యక్తపరుస్తుంది. ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని మరొక భంగిమను ఎంచుకునేందుకు ఆసక్తి చూపాలంటున్నారు నిపుణులు.

Loading...
[X] Close
Share