[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » లవ్ గురు » రొమాన్స్ పై చేసిన సర్వేలో బైటకొచ్చిన షాకింగ్ నిజాలు..!

రొమాన్స్ పై చేసిన సర్వేలో బైటకొచ్చిన షాకింగ్ నిజాలు..!

survey on sexual life

పిల్లల్ని కనడం కోసమే కాదు, స్త్రీ, పురుషుల ఆరోగ్యం విషయంలోనూ శృంగారం కీలకపాత్ర పోషిస్తుంది. భారతీయుల విషయానికొచ్చేసరికి సెక్స్ అనేది బయటకు మాట్లాడకూడని విషయమనే ముద్రపడిపోయింది. శృంగారాన్ని తనివితీరా ఆస్వాదించే జంటలు చాలా తక్కువే. పిల్లలు పుట్టేందుకే సెక్స్ అన్న అపోహ కూడా ఉంది. పిల్లలు పుట్టాక సెక్స్ లైఫ్ కు దూరమయ్యే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపధ్యంలో భార్యాభర్తలు ఆరోగ్యకరమైన శృంగారాన్ని ఆస్వాదించగలుగుతున్నారా? అంటే తాజాగా దీనిపై ఒక సర్వేలో వెల్లడైన విషయాలేంటో తెలుసుకోవాల్సిందే. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో హెల్తీ సెక్స్‌ లైఫ్‌ సంబంధాలు భార్యాభర్తల మధ్య చాలా అవసరమని 93 శాతం
కపుల్స్‌ అంగీకరించారు. సగంమందికి పైగా పురుషులు ఆరోగ్యకరమైన శృంగారం అవసరమని చెబితే, 40 శాతం స్త్రీలు చాలా అవసరమని చెప్పారు. ఇదే సమయంలో 60 శాతం మహిళలు సెక్స్ పట్ల సంతోషంగా లేమని తెలిపారు. పురుషుల్లో 80 శాతం మంది సెక్స్ పట్ల  వెరీ హ్యాపీగా ఉన్నామని, లేదా  హ్యాపీగా ఉన్నామని వెల్లడించారు.  ప్రతి ముగ్గురులో ఒకరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా సెక్స్‌ జీవితంలో ఎలాంటి మార్పూ లేదనిని తెలుపగా.. పిల్లలు పుట్టిన తర్వాతే తమ సెక్స్‌ జీవితం ఇంకా బెటర్‌గా ఉందని 8 శాతం మంది మహిళలు, 22 శాతం పురుషులూ వెల్లడించారు. అంతేకాదు 35 శాతం
పురుషులు ఇప్పటికిప్పుడే సెక్స్‌ కావాలి అని కోరుకుంటారట. ఇక స్త్రీలలో 24. 55 శాతం  మాత్రమే ఈ విషయాన్ని అంగీకరించారు. ఇక పురుషులు వారంలో ఏడు రోజులూ సెక్స్‌ మూడ్‌లోనే ఉంటారట. పెళ్లైన ప్రతి పదిమంది మగ వారిలో ముగ్గురు ఆన్‌లైన్‌ పోర్న్‌ వీడియోలు చూస్తుండగా.. సెక్స్‌ సంబంధమైన ఈ-మెయిల్స్‌, మెసేజ్‌లు చేస్తున్నామని కూడా తెలిపారు. సెక్స్ లో ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. దేశంలో చాలా జంటలకు దీనిపై సరైన అవగాహనలేదు. అయితే ఫోర్ ప్లే చేయడం 27 శాతం మంది భర్తలు ఇష్టమని తెలిపారు. ఇక ఓరల్  సెక్స్ పై 41 శాతం మంది, ఆనల్ సెక్స్ పై 30 శాతం మంది భర్తలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇక స్త్రీలలో 35 శాతం మంది ఫోర్‌ప్లేకు ఇష్టపడుతుండగా.. తమ భర్తలు సెక్స్‌ విషయాలు, ప్రేమకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చెప్పాలని 32 శాతం మంది కోరుకుంటారు. జీవితంలో ఒత్తిడి కారణంగా సెక్స్‌ కోరికను కోల్పోతున్నామని 37 శాతం మంది భర్తలు, 49 శాతం భార్యలు సర్వేలో వెల్లడించారు.

Loading...
[X] Close
Share