[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: 2016

Tag Archives: 2016

జయలలితకు ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా?

jayalalitha favourite movie

అటు సినిమాలు , ఇటు రాజకీయాలు.. ఈ రంగాల్లో ఎన్నో సక్సెస్ లు చూశారు జయలలిత. అయితే రాజకీయాల్లో ఉన్న ఆమె సినిమాలకు ఏనాడు దూరంగా కాలేదు. ఇంట్లోనే సినిమాలు చూడడం, వందేళ్ల భారతీయ సినిమా లాంటి వేడుకను గ్రాండ్ గా నిర్వహించడం.. ఇవన్నీ సినిమాలపై జయలలితకు ఉన్న ఆసక్తికి నిదర్శనం. జయలలిత రాజకీయాల్లో ఉన్నప్పటికీ, సినిమా ప్రపంచానికి అత్యంత దగ్గర ఉన్నారు. ఒకనాటి హీరోయిన్ గా ఆమె సినిమా ఫీల్డ్ పై ఎంతో అభిమానించేవారు. అవార్డు ఫంక్షన్లు నిర్వహించడం, సినిమా ప్రముఖులకు ప్రభుత్వం ...

Read More »

మీ ATM కార్డే మీ పర్సు..!

digital india

నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రప్రభుత్వం. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరి బ్యాంక్ కార్డ్ భద్రంగా ఉండే విధంగా దానికి ఆన్, ఆఫ్ సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI క్విక్ అనే యాప్ నుంచి ఏటీఎంలను సులభంగా నియంత్రించవచ్చు. ఈ యాప్ తో మీ ...

Read More »

అందాల విందు తో రెచ్చిపోతున్న కాజల్

Kajal Agarwal Hot Photo Shoot For South Scope Magazine

దశాబ్ధకాలం నుంచి వెండితెర మీద వెలిగిపోతోంది అందాల భామ కాజల్ అగర్వాల్. ఎంతోమంది కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేస్తున్నా ఈ చందమామ హవా ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటిస్తోంది. ఈ మధ్య పెళ్ళి కబుర్లు చెప్పిన అమ్మడు… మరిన్ని సినిమాల్లో చేయాలని భావిస్తున్నట్లుంది. అందుకే అమ్మడు గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి ఈమధ్య హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇంతకుముందు ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ కు సెక్సీగా ...

Read More »

జియో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

reliance jio new venture

జియో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ముఖేష్ అంబానీ బ్రాడ్‌బాండ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. రిలయన్స్ జియో 185 రూపాయలకే DTH సేవలను అందించబోతోందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రిలయన్స్ JIO మరికొన్ని రోజుల్లో ఈ విషయంతో పాటు మరో ప్రకటన చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇంటర్నెట్ సేవలను మరింత చౌకగా అందించేందుకు JIO సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై JIO యాజమాన్యం కూడా స్పందించింది. త్వరలో రిలయన్స్ JIO ఓ కొత్త వెంచర్ ప్రారంభించబోతోందని కంపెనీ ...

Read More »

సీక్రెట్ ఆపరేషన్ కోసం పది నెలలు కష్టపడ్డా: మోడీ

modi-worked-hard-for-10months-on-currency-ban-secret-operation

భారత్ లో బ్లాకు మనీ ని అరికట్టేందుకు ‘సీక్రెట్ ఆపరేషన్’ చేసేందుకు 10 నెలలు కష్టపడ్డానని ప్రధాని మోడీ అన్నారు. నేడు ఆయన గోవాలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. నల్లధనం ఎక్కడెక్కడ ఉందో సుప్రీంకోర్టు నిపుణులతో తెలుసుకున్నానని.. నేను తప్పు చేస్తే నన్ను నిలువునా చీల్చేయండన్నారు. ఉన్నత పదవులు అనుభవించేందుకు నేను పుట్టలేదు.. సామాన్య జనం తరపున నల్లధనంపై యుద్ధం ప్రకటించానని తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జనం ఎంతో ఓర్పుతో క్యూ లైన్ లో నిలబడి నోట్లు మార్చుకుంటున్నారని తెలిపారు. యాబై రోజుల ...

Read More »

హెబ్బా పటేల్ కు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్

nanna-nenu-naa-boyfriends

తొలిసినిమాలో లంగావోణి, చీరకట్టులో కనిపించిన హెబ్బా పటేల్, కుమారి 21f మూవీలో చిట్టిపొట్టి దుస్తులతో కనిపించి.. ఒక్కసారిగా అందిరికి షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి హెబ్బా అటు సినిమాల్లోనూ ఇటు పబ్లిక్ లోనూ అందాలు ఆరబోస్తూనే ఉంది. దీంతో ప్రస్తుతం కుమారి 21 f తరహా లాంటి స్టోరీలతోనే హెబ్బాపటేల్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తిచూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ నాన్న నేను నా భాయ్ ఫ్రెండ్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హెబ్బాకు ఈ సినిమాలో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ...

Read More »

షాకింగ్ న్యూస్ : 15 రోజులు చీకటి కానున్న భూమి

Earth to experience 15 days of Darkness in November

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. నవంబంర్ నెలలో ఏకంగా పదిహేను రోజులు భూమి మొత్తం చిమ్మ చీకట్లోకి వెళ్తుందట. నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 15 రోజుల పాటు ఈ వింత జరుగుతుందని నాసా ప్రకటించింది. ఇప్పటికే దీనిపై వెయ్యి పేజీల రిపోర్ట్ ను నాసా హెడ్ చార్లెస్ బోల్డెన్, దేశాధ్యక్షుడు ఒబామాకు అందించినట్లు తెలుస్తోంది. దీన్నినవంబర్ బ్లాక్ అవుట్ గా నాసా పేర్కొంటోంది. నవంబర్ 15న ఉదయం మూడుగంటల ...

Read More »

పాకిస్తాన్ పై జాలి చూపిస్తున్న భారత్

india-on-pakistan-bomb-attack

పాకిస్థాన్ బుద్ధి చెడ్డదని తెలిసినా.. తరచు కవ్వింపు కాల్పులకు తెగబడుతున్నా.. ముష్కరులను భారత్ పైకి ఎగదోస్తున్నా మన దేశం మాత్రం అయ్యో పాపం అని పాకిస్తాన్ పై జాలి చూపిస్తూనే ఉంది. తాజాగా పాక్ లోని క్వెట్టాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీసు శిక్షణ కేంద్రం పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో అరవై మంది చనిపోయారు. దీనిపై భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. ఆ ...

Read More »
[X] Close