[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: abn live

Tag Archives: abn live

దేవిశ్రీ పెళ్లి ఫిక్స్‌…అమ్మాయి ఎవ‌రో తెలుసా

Music Director DEVI SRI PRASAD Marriage FIXED

దేవిశ్రీప్రసాద్… సౌతిండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరు. ఆయన కంపోజ్ చేసిన పాటలకు యూత్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతాకాదు. ఒక్క పాటతోనే కాదు,  యాటిట్యూడ్ తోనే దేవి ఆకట్టుకుండాడు. దీంతో హీరోలతో సరిసమానమైన ఫ్యాన్ ఫాయిలోయింగ్ దేవి సొంతమైంది. అంతేకాదు దేవి అంటే హీరోయిన్లకు కూడా క్రేజ్ వుంది.  అప్పట్లో హీరోయిన్ ఛార్మిని దేవిశ్రీప్రసాద్ పెళ్ళి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. అది ఎంత వరకు నిజమో కానీ, చాలాకాలంగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్ళిని పోస్ట్ పోన్  చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ...

Read More »

హైదరాబాద్ తో అమ్మ అనుబంధం గురించి తెలుసా…!

jayalalitha relation with hyderabad

అన్నా డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భాగ్యనగరంతో ఎంతో అనుబంధం ఉంది.  ముఖ్యంగా జీడిమెట్లలో 18 ఎకరాల్లో ఉన్న నిర్మించుకున్న ఫామ్ హౌస్ అంటే జయలలితకు ఎంతో ఇష్టమని అంతరంగికులు చెప్తారు. పక్కా భద్రతతో నిర్మించిన ఈ జయ గార్డెన్స్ లో కి అందరికి ప్రవేశం లేదు . ఈ ఫామ్ హౌస్ లోకి జయలలిత ఎంపిక చేసిన తమిళ కుటుంబాలు మినహా ఎవరికి పడితే వారికి అనుమతి లభించేది కాదు. ఫామ్ హౌస్ లో నివసించే వారు కనీసం తమ నిత్యావసరాల ...

Read More »

వైసీపీ నేతలకు టీడీపీ తమ్ముళ్ల నో వేకెన్సీ బోర్డు?

tdp no vacancy board to ycp leaders

వైసీపీని నేతలు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారా?  త్వరలోనే టీడీపీలోకి చేరికలు ప్రారంభం కానున్నాయా? అంటే అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. ఇటీవల వైసిపి అధినేత జగన్ గోదావరి జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు జగన్‌కు కౌంటర్ ఇస్తున్నారు. గోదావరి జిల్లాలో జగన్ తన పర్యటన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అంతే ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. గతంలో వైసిపి అధినేత ...

Read More »

బాలకృష్ణ దగ్గర దొరికింది బ్లాక్ మనీ కాదట…!

IT Officials Caught Balakrishna Family Members With Rs 10 Lakhs Old Currency Notes

నోట్లరద్దు తరువాత దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో నల్లధనం వెలుగుచూస్తోంది. పాతనోట్ల మార్పడి కోసం అక్రమార్కులు పెద్ద ఎత్తున డబ్బును తరలిస్తూ పట్టుబడుతున్నారు.  ఈ క్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సబంధించిన బ్లాక్ మని పట్టుబడినట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీలు చేస్తుండగా…బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి వద్ద10 లక్షల రూపాయలు వెలుగుచూశాయి. దీంతో మిడియాలో బ్లాక్ మనీ పట్టబడిందంటూ బ్రేకింగులు ప్రసారమయ్యాయి. అయితే, కొద్దిసేపట్లో అది బ్లాక్‌మనీ కాదని తేలిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బుకి ...

Read More »

చిల్లర కష్టాలు తీర్చేందుకు టీటీడీ మాస్టర్ ప్లాన్

ttp plans to solve devotees currency problems

కలియుగ వైకుంఠం తిరుమలను లక్షలమంది భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. తిరుమలలో అడుగు పెట్టింది మొదలు దిగేవరకూ నగదు లేకుండా తిరగడం చాలా కష్టం. కానీ ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో భక్తులకు చిల్లర కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో భక్తుల రద్దీ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో భక్తుల సమస్యలు తీర్చే పనిలో పడింది టీటీడీ. ఇందులో భాగంగా తిరుమలలో విస్తృతంగా స్వైపింగ్ మెషీన్లను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం స్వైపింగ్ యంత్రాలను విస్తృతంగా వినియోగించాలని టీటీడీ అధికారులను ...

Read More »

పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు సీక్రెట్ సర్వే?

ap-cm-chandrababu-naidu-secret-survey-on-pawan-kalyan

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశం తో…ap లో ముందస్తూ జాగ్రత్తలు మెదలయ్యాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీన ఈ సర్వే ప్రారంభమైనట్లు 29వ తేదీన ముగియనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర నిఘా విభాగం ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే నిఘా విభాగం అదనపు డిజి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు చెబుతున్నారు. ...

Read More »

వైసిపి నేతల హౌస్ అరెస్టు – Indion News

anantapur-ysrcp-leaders-house-arrest

ఏపీ లో ఇక ఎక్కడ ఆందోళనలు జరుగుతున్నా వాటికి సంబందిత నాయకులను గృహ నిర్భందంలో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ను ఇప్పటికీ గృహ నిర్భందంలో ఉంచిన పోలీసులు తాజాగా అనంతపురంలో YSRCP నేతలను గృహనిర్భంధం చేశారు. తుంగ భద్ర ఆయకట్టుకు నీరు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బలవంతంగా అయినా ఆయకట్టుకు నీటిని విడుదల చేయిస్తామని పార్టీ నేతలు పిలుపివ్వడంతో వారిని హౌస్ అరెస్టు చేసిందని సమాచారం. మాజీ ఎమ్.పి అనంత వెంకట్రామిరెడ్డి, ...

Read More »

తెలంగాణలో టిడిపి చచ్చిపోయింది : నాయిని నరసింహారెడ్డి

tdp-is-dead-in-telangana-says-nayani-narsimha-reddy

తెలంగాణ లో చచ్చిపోయిన TDP పార్టీని కాపాడుకోవడానికే ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విన్యాసాలు చేస్తున్నారని అయినా ప్రయోజనం లేదని రాష్ట హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ నల్లగొండ జిల్లాలో సీఎం కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణలోTDPకి నూకలు చెల్లాయని అన్నారు. రేవంత్ ఒక బచ్చా అని.. సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి అతనికి లేదని ఆయన అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయ విలువలు దిగచార్చవద్దని రేవంత్‌రెడ్డి కి సూచించారు.

Read More »

విజ‌య్ మాల్యాకు SBI బంప‌ర్ ఆఫ‌ర్‌

sbi-writes-off-rs-7016-crore-defaulter-loans-including-vijay-mallya-kingfisher-airlines

పెద్ద పెద్ద వ్యాపారులకు SBI బంపర్ ఆఫర్ ను ప్ర‌క‌టించింది. వారికి ఇచ్చిన బకాయిలను ర‌ద్దు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లుప్రకటించింది. భారీగా పేరుకుపోయిన రుణ బకాయిలను రద్దు చేస్తున్నట్లు SBI ప్రకటించింది. ఈ మేరకు BALANCE SHEET లో సర్దుబాటు చేసినట్లు అధికారులు చెప్పారు.బ్యాంకులకు భారీగా రుణాలను ఎగొట్టి పరాయి దేశానికి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు ఇది లాభించినట్లైంది.కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన 1,200 కోట్ల రూపాయలను మొండి బకాయిలను వదులుకున్నట్లు SBIఅధికారులు వెల్లడించారు. అడ్వాన్స్‌ అండర్‌ కలెక్షన్‌ అకౌంట్స్‌ కింద ...

Read More »

కాపు ఉద్యమ నేత ముద్రగడ గృహ నిర్భందం

mudragada-padmanabham-house-arrested-in-kirlampudi

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్ర చేసుకోవచ్చని హైకోర్టు చెప్పినా.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం ఆయనను గృహ నిర్భందంలో ఉంచారని వార్తలోస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రావులపాలెం వెళ్లడానికి ముద్రగడ సిద్దమవుతుండగా పోలీసులు వచ్చి పాదయాత్రలో అవాంచనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని… అందువల్ల ఇంటి నుంచి బయటకు వెళ్ల వద్దని పోలీసులు ఆయనను కోరారు. ఆయనను పోలీసులు ఇంటి లోపలికి తీసుకేల్లడంతో తో గృహ నిర్భందం చేస్తున్నారా? అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఆ ...

Read More »

రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు

rahul-gandhi-gets-bail-in-rss-defamation-case-at-bhiwandi-court

RSS వేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాజాగా ఊరట లభించింది. భీవాండి కోర్టు రాహుల్ గాంధీకి వ్యక్తి గత పూచీకత్తు పై బెయిల్ ను ఈ రోజు మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణను జనవరి ముప్పై కి వాయిదా వేసింది. రాహుల్ నేటి ఉదయం మహారాష్ట్రలోని భీవాండి కోర్టుకు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ 2014 మార్చి ఆరు న భీవాండిలోని బహిరంగ సభలో మాట్లాడుతూ… మహాత్మా గాంధీని హత్య చేసింది RSS అంటూ వివాదాస్పద ...

Read More »

కేసీఆర్ కార్మిక వ్యతిరేక విదానాలు అనుసరిస్తున్నారు : ఎల్.రమణ

ttdp-sensational-comments-on-kcr

తెలంగాణలో టీడీపీ 2019 లో తిరుగులేని శక్తిగా మారాలని TTDP తెలంగాణ శాఖ అద్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఈ కృషిలో కార్మికులు ముందు ఉండాలన్నారు. NTR ట్రస్టు భవన్ లో కార్మిక సంఘం అద్యక్షుడిగా బి.ఎన్ రెడ్డి బాద్యతలు చేపట్టిన సందర్బంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కార్మిక వ్యతిరేక విదానాలు అనుసరిస్తున్నారని.. హామీల అమలులో ఆయన విఫలం అయ్యారని రమణ ద్వజమెత్తారు.

Read More »
[X] Close