[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: allu arjun movies

Tag Archives: allu arjun movies

అరవింద్ గారి మాస్టర్ ప్లాన్..! అల్లు బావ టార్గెట్ అతనేనా?

Allu Aravind Master Plan for Khaidi No 150 Movie

శాతకర్ణి సినిమాను దెబ్బ తీయడానికి అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ చేశాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.శాతకర్ణి జనవరి 12 న రిలీజ్ కానుంది అని. అటు ఖైదీ ఒక రోజు ముందుగానే థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఇప్పటి వరకు కాస్త శాతకర్ణిదే పైచేయిగా ఉంది. దీంతో సినిమా విడుదలైన మూడు రోజులపాటు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని అరవింద్ కు చిరు భాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. అల్లు అరవింద్ మార్క్ పబ్లీసిటీ ఎలా ఉంటుందో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన ...

Read More »

అల్లు అర్జున్ డిఫరెంట్ క్యారెక్టర్…ఇటలీలో డిజైన్

Allu Arjun's Dj Duvvada Jagannadham First Look

మేకోవర్ విషయంలో దక్షిణాదిలోని యంగ్ హీరోల అందరిలో అల్లు అర్జున్ ది డిఫరెంట్ స్టైల్. ప్రతీ చిత్రంలో బన్నీ విభిన్నంగా కనపడేందుకు ప్రయత్నిస్తుంటాడు బన్నీ. అందుకే ఫ్యాన్స్ ఆయనకు స్టైలిష్ స్టార్ బిరుదు ఇచ్చారు. ఇక బన్నీ లేటెస్ట్ మూవీ డీజే..దువ్వాడ జగన్నాథంలోనూ బన్నీ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.  ఇప్పటి వరకు బన్నీ ఏ సినిమాలో కూడా కనిపించని లుక్ లో కనిపిస్తాడట. ఇందుకోసం ఇప్పటికే బన్నీ, లుక్ ని టోటల్ గా మార్చుకున్నాడు. ఈ మూవీలో బన్నీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ...

Read More »

పవన్ కల్యాణ్ ని పట్టించుకోని అల్లు అర్జున్?

allu-arjun-ignored-pawan-kalyan-talasani-srinivas-daughter-wedding-reception

మెగా అభిమానుల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ జరుతోంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఆయన ఫ్యాన్స్ తో  అల్లు అర్జున్ చెప్పడం ఈ వార్ కు తెరతీసింది. అయితే ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన బన్నీ జరిగిన దానికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమే కానీ, ఇలా అభిమానులు అడిగిన ప్రతీసారి ఆ ఇష్టాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలన్నీ మనసులోంచి వచ్చినవేనా? ...

Read More »

చిన్నారి ప్రాణాలు కాపాడిన అల్లు అర్జున్

allu-arjun-donates-8-lakhs-for-child-nithishs-liver-operation

బన్నీ తమ మంచి మనసునుమరోసారి చాటుకున్నాడు. తాజాగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి 8 లక్షల సాయం అందించాడు. భీమవరానికి చెందిన నాగరాజు, దుర్గ ప్రశాంతిలకు జన్మించిన 7 నెలల బాబు కొన్నాళ్ళుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ కుటుంబానికి13 లక్షల సాయం అందించాయి. ఈ విషయం తెలుసుకున్న బన్నీ తన వంతు సాయంగా 8 లక్షలు ఇచ్చాడు. రీసెంట్ గా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆ బాబుకి కాలేయ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారు. ...

Read More »

అల్లు శిరీష్ మల్లూ శిరీష్ అనిపించుకోగలుగుతాడా ?

allu-sirish-straight-movie-in-malayalam

బన్నీలా అతని తమ్ముడు అల్లు శిరీష్ కూడా మలయాళ ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. అయితే అనువాద చిత్రాల ద్వారా కాదు.. స్ట్రైట్ సినిమాతో. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, శిరీష్ కాంబినేషన్‌లో 1971 బియాండ్ బోర్డర్స్ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో మోహన్‌లాల్ హీరో కాగా, ట్యాంక్ కమాండర్‌గా శిరీష్ కీలక పాత్ర చేయనున్నారు. మేజర్ రవి దర్శకుడు.అల్లు శిరీష్ మాట్లాడుతూ -మలయాళ తెరకు పరిచయం కావడానికి ఇది సరైన సబ్జెక్ట్. ఇందులో ట్యాంక్ కమాండర్‌గా ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నా.ప్రతి ...

Read More »

అల్లు అర్జున్ పై కన్నేసిన సెక్స్ బాంబ్

poonam-pandey-says-allu-arjun-is-sexiest-man

అల్లు అర్జున్ అభిమానుల ఖాతాలోకి మరో సెలబ్రెటీ వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే. ప్రస్తుతం ఓ తెలుగు సినిమాకి సైన్ చేసిన పూనమ్ షూటింగ్ లో పాల్గొంటోంది. పనిలో పనిగా తెలుగు హీరోలపై అమ్మడు కన్నేసింది. అలా పూనమ్ దృష్టి స్టైలిష్ స్టార్‌ బన్నీపై పడింది. ఆ తరువాత ఇంకేముంది బన్నీని అమాంతం ఆకాశానికెత్తేసింది. ఇప్పుడున్న తెలుగు హీరోల్లో అత్యంత సెక్సీయెస్ట్ పర్సన్ అల్లు అర్జున్ అని చెప్పింది. అతడు చాలా బాగుంటాడని ప్రశంసలు కురిపించింది. ...

Read More »

8 ప్యాక్ లొ అల్లు అర్జున్

duvvada-jagannadham-dj

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజేగా రాబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ హరీష్ శంకర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తర్వాత బన్నీకోసం ప్రత్యేకంగా ఈ స్టోరీ రాసి దువ్వాడ జగన్నాథమ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 8 ప్యాక్ కూడా చేశాడు. అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీ పక్కా బ్రాహ్మణుడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ లుక్ ఎలా ఉంటుందని అనేది ...

Read More »

బన్నీ కల నేర వేర బోతుంది

allu-arjun-grand-entry-into-tamil-industry

స్టైలిష్ స్టార్ బన్నీ కోలీవుడ్ లో కూడా జెండా పాతేందుకు సిద్ధమవుతున్నాడు. తన చిత్రాలన్నీ డబ్బింగ్ రూపంలో తమిళంలో విడుదలవుతున్నా.. నేరుగా సినిమా చెయ్యాలని బన్నీ చాలా కాలంగా వేయిట్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో రీసెంట్ గా తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించేలా లింగుస్వామి బన్నీకి ఓ కథ చెప్పాడట.దీంతో బన్నీ ఈ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో అల్లు అర్జున్ ఎంతకాలంగా ఆశపడుతున్న కోలీవుడ్ తెరంగేట్రం నిజం కాబోతుంది. కోలీవుడ్‌లో బన్నీని పరిచయం చేస్తూ.. తాజాగా స్టూడియోగ్రీన్ నిర్మాణ సంస్థ ...

Read More »
[X] Close