[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: allu arjun

Tag Archives: allu arjun

బాలయ్య శాతకర్ణి పై మెగా హీరో సంచలన కామెంట్స్…!

Sai Dharam Tej about Gautamiputra Satakarni

ఒక హీరో నటించిన సినిమాపై మరో హీరో కామెంట్స్ చేయడం మన టాలీవుడ్ లో అరుదనే చెప్పాలి. ఇక ఖైదీ, శాతకర్ణి విషయంలో ఇలాంటి కామెంట్స్ రావడం కష్టమే. అలాంటిది శాతకర్ణిగా బాలయ్య ను పొగుడుతూ.. ఓ మెగా హీరో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఆ మెగా హీరో మరెవరో కాదు చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి గొప్ప రిపోర్టులు అందుతున్నాయని, ఈ సందర్భంగా శాతకర్ణి చిత్ర యూనిట్ కు, మరియు దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ...

Read More »

అరవింద్ గారి మాస్టర్ ప్లాన్..! అల్లు బావ టార్గెట్ అతనేనా?

Allu Aravind Master Plan for Khaidi No 150 Movie

శాతకర్ణి సినిమాను దెబ్బ తీయడానికి అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ చేశాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.శాతకర్ణి జనవరి 12 న రిలీజ్ కానుంది అని. అటు ఖైదీ ఒక రోజు ముందుగానే థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఇప్పటి వరకు కాస్త శాతకర్ణిదే పైచేయిగా ఉంది. దీంతో సినిమా విడుదలైన మూడు రోజులపాటు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని అరవింద్ కు చిరు భాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. అల్లు అరవింద్ మార్క్ పబ్లీసిటీ ఎలా ఉంటుందో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన ...

Read More »

అల్లు అర్జున్ డిఫరెంట్ క్యారెక్టర్…ఇటలీలో డిజైన్

Allu Arjun's Dj Duvvada Jagannadham First Look

మేకోవర్ విషయంలో దక్షిణాదిలోని యంగ్ హీరోల అందరిలో అల్లు అర్జున్ ది డిఫరెంట్ స్టైల్. ప్రతీ చిత్రంలో బన్నీ విభిన్నంగా కనపడేందుకు ప్రయత్నిస్తుంటాడు బన్నీ. అందుకే ఫ్యాన్స్ ఆయనకు స్టైలిష్ స్టార్ బిరుదు ఇచ్చారు. ఇక బన్నీ లేటెస్ట్ మూవీ డీజే..దువ్వాడ జగన్నాథంలోనూ బన్నీ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.  ఇప్పటి వరకు బన్నీ ఏ సినిమాలో కూడా కనిపించని లుక్ లో కనిపిస్తాడట. ఇందుకోసం ఇప్పటికే బన్నీ, లుక్ ని టోటల్ గా మార్చుకున్నాడు. ఈ మూవీలో బన్నీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ...

Read More »

చేతులు కలుపుతున్న మెగా ,నందమూరి హీరోలు

Jr NTR & Allu Arjun Multistarrer Movie

ఒక వైపు నందమూరి హీరోలు, మరోవైపు మెగా హీరోలు.. టాలీవుడ్ లో సందడంతా ఈ రెండు కుటుంబాల హీరోలదే. ఈ కుటుంబాల హీరోలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. మెగా, నందమూరి హీరోలు కలసి మల్టీస్లారర్ సినిమాలు చేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. కానీ, అలాంటి సాహసం ఇప్పటి వరకు ఎవ్వరూ చేయడంలేదు. కల్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ కలిసి ఓ మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే త్వరలో మరో మెగానందమూరి కాంబినేషన్ కూడా రాబోతున్నట్లు లేటెస్ట్ టాక్. అది కూడా ఎన్టీఆర్, ...

Read More »

పవన్ కల్యాణ్ ని పట్టించుకోని అల్లు అర్జున్?

allu-arjun-ignored-pawan-kalyan-talasani-srinivas-daughter-wedding-reception

మెగా అభిమానుల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ జరుతోంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఆయన ఫ్యాన్స్ తో  అల్లు అర్జున్ చెప్పడం ఈ వార్ కు తెరతీసింది. అయితే ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన బన్నీ జరిగిన దానికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమే కానీ, ఇలా అభిమానులు అడిగిన ప్రతీసారి ఆ ఇష్టాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలన్నీ మనసులోంచి వచ్చినవేనా? ...

Read More »

పవన్ కల్యాణ్ అందుకేనా సినిమాలు చేస్తుంది?

reasons-behind-pawan-kalyan-continuation-movies

పవన్ కల్యాణ్ సినిమా చేస్తున్నది కేవలం అభిమానుల కోసమేనా? అంటే ఆయన మాటలు వింటుంటే అవుననే అనిపిస్తోంది. అనంతపురంలోని నిర్వహించిన చైతన్యసభలో పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి అర్థం వచ్చేలానే వ్యాఖ్యలు చేశాడు. తొలిసారి ఈ సభ ద్వారా పవన్ కొత్త గెటప్‌లో కనిపించారు. నేవీ బ్లూ కలర్‌ కుర్తాపైజమా ధరించి వేదికపైకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ మధ్య.. మధ్యలో కళ్లద్దాలు పెట్టుకున్నారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వివరాల ప్రతులు చదివీ.. చదివీ తనకు సైటొచ్చిందని చమత్కరించి అందరినీ నవ్వించారు. ఇదే సమయంలో నటుడిగా ...

Read More »

చిన్నారి ప్రాణాలు కాపాడిన అల్లు అర్జున్

allu-arjun-donates-8-lakhs-for-child-nithishs-liver-operation

బన్నీ తమ మంచి మనసునుమరోసారి చాటుకున్నాడు. తాజాగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి 8 లక్షల సాయం అందించాడు. భీమవరానికి చెందిన నాగరాజు, దుర్గ ప్రశాంతిలకు జన్మించిన 7 నెలల బాబు కొన్నాళ్ళుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ కుటుంబానికి13 లక్షల సాయం అందించాయి. ఈ విషయం తెలుసుకున్న బన్నీ తన వంతు సాయంగా 8 లక్షలు ఇచ్చాడు. రీసెంట్ గా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆ బాబుకి కాలేయ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారు. ...

Read More »

అల్లు శిరీష్ మల్లూ శిరీష్ అనిపించుకోగలుగుతాడా ?

allu-sirish-straight-movie-in-malayalam

బన్నీలా అతని తమ్ముడు అల్లు శిరీష్ కూడా మలయాళ ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. అయితే అనువాద చిత్రాల ద్వారా కాదు.. స్ట్రైట్ సినిమాతో. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, శిరీష్ కాంబినేషన్‌లో 1971 బియాండ్ బోర్డర్స్ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో మోహన్‌లాల్ హీరో కాగా, ట్యాంక్ కమాండర్‌గా శిరీష్ కీలక పాత్ర చేయనున్నారు. మేజర్ రవి దర్శకుడు.అల్లు శిరీష్ మాట్లాడుతూ -మలయాళ తెరకు పరిచయం కావడానికి ఇది సరైన సబ్జెక్ట్. ఇందులో ట్యాంక్ కమాండర్‌గా ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నా.ప్రతి ...

Read More »
[X] Close