[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: balakrishna

Tag Archives: balakrishna

చిరంజీవిని వీడని కష్టాలు…! అలా ఐతే కష్టమే మరి

chiranjeevi khadi no 150 facing piracy problems

మెగా స్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలి రోజు 47.07 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి చిరు తన స్టామినా ఏంటో చూపించాడు. అయితే చిరంజీవికి పైరసీ రూపంలో అనుకోని షాక్ ఎదురైంది. విడుదల అయినా తొలి రోజే ఈ చిత్రానికి సంబందించిన పైరసీ హల్ చల్ చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలో దిగారు. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని ఆన్ లైన్ లో విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు ...

Read More »

చిరంజీవి,బాలకృష్ణపై మహేష్ బాబు స్టన్నింగ్ కామెంట్స్…!

Mahesh Babu Shocking Comments on Khaidi No 150 & GautamiPutra Satakarni

చిరంజీవి, బాలకృష్ణ సినిమా విషయంలో ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎలా ఉన్నా… టాలీవుడ్ హీరోల వ్యాఖ్యలు మాత్రం అందరిని కూల్ చేస్తున్నాయి. ఇద్దరు హీరోలకు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు కావడంతో.. ఖైదీ, శాతకర్ణి విషయంలో ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు రెండు సంక్రాంతి బరిలో నిలవడం ఇంకా హాట్ పుట్టించింది. అయితే.. రెండు చిత్రాలూ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసి అసలైన పండుగ మజాను అందించాయి. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు శాతకర్ణి, ఖైదీ సినిమాలపై స్పందించాడు. ఇద్దరు ...

Read More »

శాతకర్ణి ఓపెనింగ్ డే కలెక్షన్లు ఇవే..!

Gautamiputra Satakarni First Day Box Office Collections Report

బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాలయ్య కెరీర్లోనే ఓపెనింగ్ డేలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు దాదాపు 10.41 కోట్లు వసూలు చేసిందని సమాచారం. బాలయ్య కెరీర్లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఇది రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 37 కోట్లకు అమ్ముడుపోయాయి. తొలి రోజే10 కోట్లు రావడంతో… ఫస్ట్ ...

Read More »

శాతకర్ణికి ఈజీ… ఖైదీకి కష్టమే..!

chiranjeevi khaidi no 150 collections tensions to buyers

గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఖైదీ తొలి రోజు 47 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఇక శాతకర్ణి కలెక్షన్ల వివరాలు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే.. అమెరికాలో రెండు సినిమాల విషయంలో భిన్న పరిస్థితి నెలకొంది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఓవర్సీస్ హక్కులు 10.5 కోట్లకు, శాతకర్ణి హక్కులు 4.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. శాతకర్ణితో పోలిస్తే… ఖైదీ అత్యధిక ధరకు అమ్ముడుపోయినప్పటికీ, కలెక్షన్ల ...

Read More »

బాలకృష్ణ పై నితిన్ షాకింగ్ కామెంట్స్…! కారణం ఏంటో తెలుసా?

Nitin Happy with Gautamiputra Satakarni Movie Collections in NIZAM Region

బాలకృష్ణ హీరోగా నటించిన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో సినీప్రముఖులంతా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరో నితిన్ కూడా ఈ చారిత్రాత్మక విజయంపై స్పందించాడు. ఫేస్‌బుక్‌లో గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక విజయం సాధించిందని మూవీ యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. నందమూరి బాలకృష్ణకు చిత్రం విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. నితిన్ ఈ మూవీపై స్పందించడానికి కారణం ఉందండోయ్. ఈ సినిమా నైజాం హక్కులు నితినే దక్కించుకున్నాడు. బాలయ్య సినిమా ...

Read More »

బాలయ్య శాతకర్ణి పై మెగా హీరో సంచలన కామెంట్స్…!

Sai Dharam Tej about Gautamiputra Satakarni

ఒక హీరో నటించిన సినిమాపై మరో హీరో కామెంట్స్ చేయడం మన టాలీవుడ్ లో అరుదనే చెప్పాలి. ఇక ఖైదీ, శాతకర్ణి విషయంలో ఇలాంటి కామెంట్స్ రావడం కష్టమే. అలాంటిది శాతకర్ణిగా బాలయ్య ను పొగుడుతూ.. ఓ మెగా హీరో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఆ మెగా హీరో మరెవరో కాదు చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి గొప్ప రిపోర్టులు అందుతున్నాయని, ఈ సందర్భంగా శాతకర్ణి చిత్ర యూనిట్ కు, మరియు దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ...

Read More »

మెగాస్టార్ ఖైదీపై రాజమౌళి ఊహించని కామెంట్స్…!

SS Rajamouli Comments On Chiranjeevi Khaidi No 150 Movie

మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 కి మెగా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సినీ ప్రముఖులను ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి.., బాస్ మూవీపై తనదైన శైలిలో స్పందించారు. బాస్ ఈజ్ బ్యాక్.. చిరంజీవిగారు తిరిగి మళ్లీ ఎంట్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. పది సంవత్సరాలుగా మీకు దూరమయ్యాం. రికార్డు బ్రేకింగ్ మూవీతో నిర్మాతగా అరంగేట్రం చేసిన చరన్‌ కు శుభాకాంక్షలు. వినయ్ గారు కుమ్మేశారంతే. ఈ ప్రాజెక్టును ఆయన కన్నా ఎవరు ఇంత బాగా తియ్యలేరు. ఖైదీ నంబర్ 150 టీం ...

Read More »

బాలకృష్ణ సినిమాపై చిరంజీవి కామెంట్స్…! ఆ విషయంలో జీరో నాలెడ్జ్‌

chiranjeevi comments on balakrishna satakarni movie

గౌతమిపుత్ర శాతకర్ణి వర్సెస్ ఖైదీ నంబర్ 150… ఇప్పుడు ఈ రెండు సినిమాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఖైదీ, శాతకర్ణి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ కలెక్షన్లపై అప్పుడే లెక్కలు మొదలైపోయాయి. మెగా టీం కనీసం 2 వందల కోట్ల కలెక్షన్లు టార్గెట్ గా పెట్టుకుందని ఫిల్మ్ వర్గాలు చెబుతుండగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శాతకర్ణి…, కలెక్షన్లపై ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలో దిగబోతుంది. అయితే మెగా మూవీపై మాత్రం ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఉన్నారు. అదే ...

Read More »
[X] Close