[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: Best

Tag Archives: Best

తెలుగు హీరోయిన్ల మాస్టర్ ప్లాన్ …!

tollywood actress master plans

2017 లో టాప్ హీరోయిన్లంతా పక్కా ప్లాన్ తో రంగంలోకి దూకుతున్నారు. కొత్త ఏడాది రాకతో ఈ భామలంతా ఇప్పటికే తాము చేయబోయే సినిమాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలే కాకుండా ఈ ఇయర్ మిడిల్ కల్లా మరిన్ని సినిమాలు ఈ భామల ఖాతాల్లోకి చేరనున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను బట్టి చూస్తే.. నంబర్ వన్ పొజిషన్ లో ఉంది అనుష్క. గత ఏడాది స్వీటీ రెండు చిత్రాల్లో నటించినా.. అవి అతిథిపాత్రలే కావడంతో ఫ్యాన్స్ నిరూత్సాహపడ్డారు. ...

Read More »

మీ ATM కార్డే మీ పర్సు..!

digital india

నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రప్రభుత్వం. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరి బ్యాంక్ కార్డ్ భద్రంగా ఉండే విధంగా దానికి ఆన్, ఆఫ్ సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI క్విక్ అనే యాప్ నుంచి ఏటీఎంలను సులభంగా నియంత్రించవచ్చు. ఈ యాప్ తో మీ ...

Read More »

మందు బాబులకు శుభవార్త – Indion News

Good News for Drinkers

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది పాత మాట. మరి కొత్తమాట ఏంటి.. మద్యం కూడా ఆరోగ్యానికి మంచే చేస్తుందట.. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలిన వాస్తవమిది. ప్రతి రోజు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటే గుండెపోటుతో పాటు అన్ని రకాల స్టోక్స్ దరిదాపులకు కూడా రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 20 వేల మందిపై పరిశోధనలు జరిపిన కేంబ్రిడ్జి యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మద్యం ఆరోగ్యానికి మంచిదేనని ధ్రువీకరించారు. రోజుకు మూడు యూనిట్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇస్కామిక్ స్టోక్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ...

Read More »

పాకిస్తాన్ పై జాలి చూపిస్తున్న భారత్

india-on-pakistan-bomb-attack

పాకిస్థాన్ బుద్ధి చెడ్డదని తెలిసినా.. తరచు కవ్వింపు కాల్పులకు తెగబడుతున్నా.. ముష్కరులను భారత్ పైకి ఎగదోస్తున్నా మన దేశం మాత్రం అయ్యో పాపం అని పాకిస్తాన్ పై జాలి చూపిస్తూనే ఉంది. తాజాగా పాక్ లోని క్వెట్టాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీసు శిక్షణ కేంద్రం పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో అరవై మంది చనిపోయారు. దీనిపై భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. ఆ ...

Read More »
[X] Close