[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: black money

Tag Archives: black money

అమ్మ మరణంపై అనుమానాలు..!..మేనకోడలు చెప్పిన అసలు రహస్యం

jayalalitha death mystery

జయలలిత మరణం వెనక ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది మొదలు అన్నీ సందేహాలే. జయ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్నది అత్యంత రహస్యం. బయటకు ఏ వార్త తెలిసినా.. దాన్నే అంతా నిజం అనుకునేలా పరిస్థితులు కల్పించారు. అమ్మ మరణవార్తను ధృవీకరించే విషయంలోనూ పెద్ద ఎత్తున డ్రామా నడిచింది. ఒక వైపు జయలలిత చనిపోయి ఉండగా.. మరోవైపు పన్నీరు సెల్వంను ఆగమేఘాల మీద శాసనసభాక్ష నేతగా ఉన్నుకోవడం, ఆ వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం ...

Read More »

నల్ల బాబులపై ‘మోదీ’ సర్కార్ మాస్టర్ ప్లాన్

పెద్ద నోట్ల రద్దు తరువాత ఇప్పుడు మోడీ  ప్రభుత్వం ఏం చేయబోతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర కాల పరిధి వచ్చే ఏడాది మార్చ్ వరకు కొనసాగనుంది.. అయితే నోట్ల రద్దు కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఈ కాల పరిధిని కేంద్రం 2017 డిసెంబర్ వరకు పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన డిసెంబర్ నెల చివర్లో వెలువడే అవకాశం ఉంది.   ఇక 2017-2018 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆదాయం పన్ను అనేది ఇక ఉండక పోవచ్చు. కేవలం బ్యాంకు లావాదేవీలపైన మాత్రమే ...

Read More »

నయీమ్ నల్లధనం ఏమైందో తెలుసా..!

indion-news-special-story-on-nayeem-black-money

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అవినీతిపరులంతా విలవిలలాడిపోతున్నారు. నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో తెలియక అనేక మార్గాలు అణ్వేషిస్తున్నారు. కొందరు డబ్బును తగలబెట్టడానికి వెనకాడడంలేదు. ఈ నేపధ్యంలో  రౌడీలు, గూండాలు పోగేసిన వందల కోట్ల సంగతి ఏంటి? బతికున్నప్పుడు భూకబ్జాలు, సెటిల్ మెంట్లు దందాలతో వందకోట్ల కొల్లగొట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ సంపద ఇప్పుడేమై ఉంటుంది. బతికుంటే నయీమ్ చనిపోకుండా ఉండి, ఆయనతో సబంధాలు కొనసాగించిన నేతల బంఢారం బయటపడుకుంటే పరిస్థితి బాగానే ఉండేది. నయీమ్ లేడు. ఆయన అనుచరులు ఒక్కోక్కరు జైలు ఊచలు ...

Read More »

మీ బ్యాంక్ లాకర్ లొ బంగారం ఉందా.. ఐతే ఇది మీకోసమె

pm-modis-surgical-strike-on-lockers

నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత బ్యాంకుల్లోని లాకర్లలో ఖాతాదారులు దాచుకున్న బంగారం, న‌గ‌దుపై తాము ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు వ‌చ్చిన పుకార్లను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఖండించింది. బ్యాంకు లాకర్లపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్ప‌ష్టం చేసింది. బ్యాంకు లాక‌ర్ల‌కు సీల్ వేసే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని లాక‌ర్ల‌లో దాచుకున్న‌ బంగారాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచ‌న కూడా త‌మ‌కు లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

Read More »

విజ‌య్ మాల్యాకు SBI బంప‌ర్ ఆఫ‌ర్‌

sbi-writes-off-rs-7016-crore-defaulter-loans-including-vijay-mallya-kingfisher-airlines

పెద్ద పెద్ద వ్యాపారులకు SBI బంపర్ ఆఫర్ ను ప్ర‌క‌టించింది. వారికి ఇచ్చిన బకాయిలను ర‌ద్దు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లుప్రకటించింది. భారీగా పేరుకుపోయిన రుణ బకాయిలను రద్దు చేస్తున్నట్లు SBI ప్రకటించింది. ఈ మేరకు BALANCE SHEET లో సర్దుబాటు చేసినట్లు అధికారులు చెప్పారు.బ్యాంకులకు భారీగా రుణాలను ఎగొట్టి పరాయి దేశానికి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు ఇది లాభించినట్లైంది.కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన 1,200 కోట్ల రూపాయలను మొండి బకాయిలను వదులుకున్నట్లు SBIఅధికారులు వెల్లడించారు. అడ్వాన్స్‌ అండర్‌ కలెక్షన్‌ అకౌంట్స్‌ కింద ...

Read More »

గాలి జనార్దన్ రెడ్డికి షాకిచ్చిన BJP…!

bjp-leaders-to-stay-away-from-janardhan-reddys-daughters-lavish-wedding

బుధవారం జరగనున్న గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహానికి BJP నేతలెవరూ వెళ్లరాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టo చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసిన నేపధ్యంలో అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి వెళ్తే.. వివాదాలు, విమర్శలు చుట్టుముట్టవచ్చని భావిస్తున్న పార్టీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా యడ్యూరప్పకు ఫోన్ చేసి చెప్పారని ఇప్పటికే ఈ వివాహానికికి వెళ్లాలా? వద్దా? ...

Read More »

మోది ‘తల్లి’కి తప్పని చిల్లర కష్టాలు…

heeraben-pm-narendra-modis-mother-exchanges-her-old-notes-at-gandhinagar-bank

ఆమె కొడుకు దేశానికే ప్రధాని.. చిటికె వేస్తే చాలు క్షణాల్లో పనులు జరిగిపోతాయి. కానీ ఆమె అలా చేయలేదు. కొడుకు ప్రధాని అయినా అధికార దుర్వినియోగానికి పాల్పడ లేదు ఆమె. ఓ సాధారణ వ్యక్తి లా వ్యవహరించింది. అందరిలాగానే బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలబడి నోట్లు మార్పిడి చేసుకుంది. పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ.. గుజరాత్ గాంధీనగర్ లోని ఓ బ్యాంకుకు వెళ్లారు. అక్కడ క్యూలో నిల్చొనీ డబ్బు మార్పిడి చేసుకున్నారు. బ్యాంక్ సిబ్బంది ఆమెకు ...

Read More »

మార్కెట్లో నకిలీ 2 వేల నోట్లు.. షాకింగ్ స్టోరీ

india-fake-2000-inr-note-found-fake-vs-original-2000-inr-note

RBI విడుదల చేసిన కొత్త 2వేల నోటు ఇంకా జనాల జేబుల్లోకి పూర్తిగా రాలేదు. కాని రెండు వేల నకిలీ నోట్లు మాత్రం అప్పుడే మార్కెట్లోకి వచ్చేశాయి. తాజాగా కర్నాటక లోని చిక్ మంగళూరులో ఓ దొంగ నోటు తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ రైతు మార్కెట్లో తన పంటను అమ్మగా దాన్ని కొన్న వ్యక్తి రూ. రెండు వేల నోటు ఇచ్చాడు. ఆ నోటును అనుమానంగా చూసిన రైతు తన స్నేహితులకు చూపించాడు. దీంతో అది నకిలీ నోటని తేలింది. కొత్త 2 ...

Read More »
[X] Close