[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: breaking news

Tag Archives: breaking news

పవన్ ఖైదీ చూసి, ఏమన్నాడో తెలుసా?

Pawan Kalyan Reaction Over Khaidi No 150

చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150.., మెగా ఫ్యాన్స్ అభిమాన దాహం తీర్చింది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ ను వెండితెరపై చూస్తామా అని, వెయిట్ చేస్తున్న అభిమానులు ఖైదీని చూసి సంబరపడిపోతున్నారు. చిరు స్టెమీనా ఏంటో రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి. ఈనేపధ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ అన్నయ్య ఖైదీ మూవీని ప్రత్యేకంగా షో వేయించుకుని చూసినట్లు సమాచారం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేదాలున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ, ఆ వార్తల్లో నిజం లేదని మెగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. డిసెంబర్ నెలలో తమ తండ్రి ...

Read More »

తమిళనాడులో జయలలిత ప్రేతాత్మ?..శశికళపై పగ తీర్చుకుంటుందా?

jayalalithaa became ghost

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రేతాత్మగా మారిందా?  ప్రస్తుతం అమ్మ ప్రేతాత్మగా మారి, అక్కడే తిరుగుతుందన్న పుకార్లు తమిళనాడు వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇప్పటికే జయలలితకు సంబంధించిన అంతఃపుర కథలతో ప్రజలు పిచ్చెక్కిపోతున్నారు. ఈ సమయంలో మళ్లీ ఈ ప్రేతాత్మ గోలేంట్రా బాబు అని హడలి చస్తున్నారు జనాలు. అలాగని జయలలిత ఆత్మ ఎవ్వరికీ కనిపించిందీ లేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. జయలలిత పక్కా వైష్ణవ బ్రహ్మణురాలు. బ్రహ్మణుల అంత్యక్రియలల్లో పార్థీవ దేహాలను ఖననం చెయ్యరు. కేవలం శరీరానికి నిప్పుతో మాత్రమే దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ...

Read More »

అమ్మ వీలునామాలో ఏముందంటే..!?…వారసులు ఎవరు

Jayalalithaa Hidden Property Details-Who Will Be The Heir Of Jaya Assets

జయలలితకు చెందిన ఆస్తులకు ఎవరు వారసులు అనే విషయం స్పష్టం కావడం లేదు. ఈనేపధ్యంలో జయ ఏదైనా వీలునామా రాశారా? అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అన్నాడీఎంకే  ఈ విషయంపై మాట్లాడడానికి నిరాకరించింది. పార్టీ సంస్థాగత కార్యదర్శి పొన్నయ్యన్ ఈ ప్రశ్నకు సమాధానం లేదని చెప్పారు. ఈ విషయమై ఇంతకన్నా చెప్పేదేమీ లేదని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జయలలిత తన ఎన్నికల అఫిడవిట్‌లో పోయెస్ గార్డెన్ సహా తనకున్న పలు ఆస్తులను వెల్లడించారు. ఫిడవిట్‌లో వెల్లడించిన ఆమె మొత్తం ఆస్తుల ...

Read More »

పాకిస్తానీ హిందువులకి శుభవార్త…కల నెరవేరనుంది

Pakistani Hindus to Get First Temple in Islamabad

పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువులకు గుడ్ న్యూస్. పాక్ లో నివసిస్తున్న హిందూవుల కల నెరవేరనుంది. పాక్ రాజధాని ఇస్లామాబాదులో హిందువులు గత కొంతకాలంగా ఓ దేవాలయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోరాటానికి ఫలితం దక్కే సమయం వచ్చింది. ఇస్లామాబాద్‌లో నివసించే హిందువుల కోసం మొదటి సారిగా దేవాలయాన్ని నిర్మించేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. అందుకోసం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కాపిటల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రకటించింది. కాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశంలో ఆలయానికి స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికలో వార్తలు వచ్చాయి. ...

Read More »

దేవిశ్రీ పెళ్లి ఫిక్స్‌…అమ్మాయి ఎవ‌రో తెలుసా

Music Director DEVI SRI PRASAD Marriage FIXED

దేవిశ్రీప్రసాద్… సౌతిండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరు. ఆయన కంపోజ్ చేసిన పాటలకు యూత్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతాకాదు. ఒక్క పాటతోనే కాదు,  యాటిట్యూడ్ తోనే దేవి ఆకట్టుకుండాడు. దీంతో హీరోలతో సరిసమానమైన ఫ్యాన్ ఫాయిలోయింగ్ దేవి సొంతమైంది. అంతేకాదు దేవి అంటే హీరోయిన్లకు కూడా క్రేజ్ వుంది.  అప్పట్లో హీరోయిన్ ఛార్మిని దేవిశ్రీప్రసాద్ పెళ్ళి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. అది ఎంత వరకు నిజమో కానీ, చాలాకాలంగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్ళిని పోస్ట్ పోన్  చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ...

Read More »

అమ్మ మరణంపై అనుమానాలు..!..మేనకోడలు చెప్పిన అసలు రహస్యం

jayalalitha death mystery

జయలలిత మరణం వెనక ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది మొదలు అన్నీ సందేహాలే. జయ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్నది అత్యంత రహస్యం. బయటకు ఏ వార్త తెలిసినా.. దాన్నే అంతా నిజం అనుకునేలా పరిస్థితులు కల్పించారు. అమ్మ మరణవార్తను ధృవీకరించే విషయంలోనూ పెద్ద ఎత్తున డ్రామా నడిచింది. ఒక వైపు జయలలిత చనిపోయి ఉండగా.. మరోవైపు పన్నీరు సెల్వంను ఆగమేఘాల మీద శాసనసభాక్ష నేతగా ఉన్నుకోవడం, ఆ వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం ...

Read More »

హైదరాబాద్ తో అమ్మ అనుబంధం గురించి తెలుసా…!

jayalalitha relation with hyderabad

అన్నా డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భాగ్యనగరంతో ఎంతో అనుబంధం ఉంది.  ముఖ్యంగా జీడిమెట్లలో 18 ఎకరాల్లో ఉన్న నిర్మించుకున్న ఫామ్ హౌస్ అంటే జయలలితకు ఎంతో ఇష్టమని అంతరంగికులు చెప్తారు. పక్కా భద్రతతో నిర్మించిన ఈ జయ గార్డెన్స్ లో కి అందరికి ప్రవేశం లేదు . ఈ ఫామ్ హౌస్ లోకి జయలలిత ఎంపిక చేసిన తమిళ కుటుంబాలు మినహా ఎవరికి పడితే వారికి అనుమతి లభించేది కాదు. ఫామ్ హౌస్ లో నివసించే వారు కనీసం తమ నిత్యావసరాల ...

Read More »

తెలంగాణలో కోదండరాం కొత్త పార్టీ – త్వరలో ప్రకటన?

kodandaram new party in telangana

తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పార్టీది కీలకపాత్ర. మలిదశ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించి, పట్టుబట్టి తెలంగాణను సాధించుకున్న ఘనత తెరాసాది. ఉద్యమానికి నాయకత్వం వహించిన  కేసీఆర్,అన్నీతానై ప్రజలను ముందుకు నడిపించారు. ఆక్రమంలోనే ఆమరణ నిరాహారదీక్షతో కేంద్రం తలులు వంచి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన్రు. తెలంగాణ ఏర్పడిన తరువాత.. కొత్తరాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధివైపుగా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు కేసీఆర్. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఇక రోజులు దగ్గరపడ్డట్లేనని అనుకున్నారు. కలలు కన్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ...

Read More »
[X] Close