[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: currency ban

Tag Archives: currency ban

SBI వినియోగదారులకు షాకింగ్ న్యూస్

Shocking News for #SBI Customers

ఖాతాదారులకు షాక్ ఇస్తూ.. sbi సంచలన నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దుతో అందరూ పేటీఎం, మొబిక్విక్‌, జియో మనీ, ఎయిర్‌ టెల్‌ మనీ వంటి వాటి ద్వారా క్యాష్ లెస్ లావాదేవీలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా వాటి నుంచి ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ కూడా చేసుకుంటున్నారు. కానీ, ఇక నుంచి అలా వేసుకోలేరు! ఇప్పటి నుంచి ఇలా ఈ కామర్స్, ఇతర సర్వీసుల్లోకి డబ్బు బదిలీ చేసే అవకాశం లేకుండా ఎస్‌బీఐ తాగాగా నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీసులను ...

Read More »

నయీమ్ నల్లధనం ఏమైందో తెలుసా..!

indion-news-special-story-on-nayeem-black-money

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అవినీతిపరులంతా విలవిలలాడిపోతున్నారు. నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో తెలియక అనేక మార్గాలు అణ్వేషిస్తున్నారు. కొందరు డబ్బును తగలబెట్టడానికి వెనకాడడంలేదు. ఈ నేపధ్యంలో  రౌడీలు, గూండాలు పోగేసిన వందల కోట్ల సంగతి ఏంటి? బతికున్నప్పుడు భూకబ్జాలు, సెటిల్ మెంట్లు దందాలతో వందకోట్ల కొల్లగొట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ సంపద ఇప్పుడేమై ఉంటుంది. బతికుంటే నయీమ్ చనిపోకుండా ఉండి, ఆయనతో సబంధాలు కొనసాగించిన నేతల బంఢారం బయటపడుకుంటే పరిస్థితి బాగానే ఉండేది. నయీమ్ లేడు. ఆయన అనుచరులు ఒక్కోక్కరు జైలు ఊచలు ...

Read More »

విజ‌య్ మాల్యాకు SBI బంప‌ర్ ఆఫ‌ర్‌

sbi-writes-off-rs-7016-crore-defaulter-loans-including-vijay-mallya-kingfisher-airlines

పెద్ద పెద్ద వ్యాపారులకు SBI బంపర్ ఆఫర్ ను ప్ర‌క‌టించింది. వారికి ఇచ్చిన బకాయిలను ర‌ద్దు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లుప్రకటించింది. భారీగా పేరుకుపోయిన రుణ బకాయిలను రద్దు చేస్తున్నట్లు SBI ప్రకటించింది. ఈ మేరకు BALANCE SHEET లో సర్దుబాటు చేసినట్లు అధికారులు చెప్పారు.బ్యాంకులకు భారీగా రుణాలను ఎగొట్టి పరాయి దేశానికి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు ఇది లాభించినట్లైంది.కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన 1,200 కోట్ల రూపాయలను మొండి బకాయిలను వదులుకున్నట్లు SBIఅధికారులు వెల్లడించారు. అడ్వాన్స్‌ అండర్‌ కలెక్షన్‌ అకౌంట్స్‌ కింద ...

Read More »

మార్కెట్లో నకిలీ 2 వేల నోట్లు.. షాకింగ్ స్టోరీ

india-fake-2000-inr-note-found-fake-vs-original-2000-inr-note

RBI విడుదల చేసిన కొత్త 2వేల నోటు ఇంకా జనాల జేబుల్లోకి పూర్తిగా రాలేదు. కాని రెండు వేల నకిలీ నోట్లు మాత్రం అప్పుడే మార్కెట్లోకి వచ్చేశాయి. తాజాగా కర్నాటక లోని చిక్ మంగళూరులో ఓ దొంగ నోటు తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ రైతు మార్కెట్లో తన పంటను అమ్మగా దాన్ని కొన్న వ్యక్తి రూ. రెండు వేల నోటు ఇచ్చాడు. ఆ నోటును అనుమానంగా చూసిన రైతు తన స్నేహితులకు చూపించాడు. దీంతో అది నకిలీ నోటని తేలింది. కొత్త 2 ...

Read More »

ఎవరూ చేయని తప్పు మోడీ చేశారు: ఉండవల్లి

Ex MP Undavalli Arun Kumar Fires On PM Modi Over Ban Of 500 and 1000 Notes

ప్రధాని మోడీ గతంలో ఎవరూ చేయని తప్పును చేశాడని.. భారత్ లో ‘ఎకనమిక్ ఎమర్జెన్సీ’ ని సృష్టించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ చేసిన ప్రకటనతో దేశంలోని కష్ట జీవులకు పెద్ద దెబ్బ తగిలిందని అన్నారు. నోట్లను రద్దు చేయడం ద్వారా బ్లాక్‌ మనీ ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది పడలేదన్నారు. గతంలో రూ. 96 వేల కోట్ల కు పైగా విదేశాలకు తరలిపోతే ఈ ఏడాది రూ. 2 లక్షల76 వేల కోట్లు పోయిందని ...

Read More »

నోట్ల మార్పిడీపై కంట్రోల్‌ రూంలు ఏర్పాటు

500-and-1000-rupee-notes-exchange

కేంద్రం రూ.500,1000 నోట్లను రద్దు చేయడంతో ఏర్పడే పరిణామాలపై ప్రత్యేక కంట్రోల్‌ రూం లను ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూంలను అందుబాటులోకి రానున్నాయి. ముంబై రిజర్వు బ్యాంకు, ఢిల్లీ వాణిజ్య వ్యవహారాల విభాగంలో 2 కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. మొదట 15 రోజులు 24 గంటలకు పాటు ఇవి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఢిల్లీ కంట్రోల్‌ రూం ఫోన్ నెంబర్‌ 011 2309 3230, ముంబై కంట్రోల్‌ రూం నెంబర్లు 022 2260 2201, 022 2260 2944 ...

Read More »
[X] Close